ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గన్ ఇవ్వలేదు... వాచీ, ఉంగరం మాత్రం ఇచ్చేశారు!: అభినందన్
    Sun 08:38

    గన్ ఇవ్వలేదు... వాచీ, ఉంగరం మాత్రం ఇచ్చేశారు!: అభినందన్

    • ప్యారాచూట్ తో ల్యాండ్ అయిన వేళ అభినందన్ వద్ద పలు వస్తువులు
    • అన్నీ స్వాధీనం చేసుకున్న పాకిస్థాన్ అధికారులు
    • కొన్ని మాత్రమే తిరిగి అప్పగింత
    Read full story
  • టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి.. సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచరులైనా వదలొద్దన్న చంద్రబాబు
    Sun 18:02

    టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి.. సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచరులైనా వదలొద్దన్న చంద్రబాబు

    • టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
    • కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుల దౌర్జన్యం
    • మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని కొట్టిన గన్‌మన్
    • ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
    • దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టాలని ఆదేశం
    Read full story
  • ఈసారి ప్లీనరీ లేదు.. ప్రతీచోట గులాబీ జెండాలు ఎగరాలన్న కేటీఆర్
    Sun 17:48

    ఈసారి ప్లీనరీ లేదు.. ప్రతీచోట గులాబీ జెండాలు ఎగరాలన్న కేటీఆర్

    • బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాలు ఎగరేయాలని పిలుపు
    • సోమవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం
    • వేసవి తీవ్రత దృష్ట్యా ప్లీనరీకి బదులు కార్యవర్గ సమావేశం
    • ఆహ్వానం ఉన్నవారు మాత్రమే రావాలని నేతలకు కేటీఆర్ సూచన
    • నియోజకవర్గాల్లోనే వేడుకలు జరపాలని కార్యకర్తలకు విజ్ఞప్తి
    Read full story
  • ఐపీఎల్‌లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డ్
    Sun 17:35

    ఐపీఎల్‌లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డ్

    • ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తిచేసిన సంజూ శాంసన్
    • అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డ్
    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు
    • ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా నిలిచిన సంజూ
    • ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేశాడు
    Read full story
  • కెప్టెన్ చలవతో ఓ మోస్తరు స్కోరు చేసిన సీఎస్కే
    Sun 17:29

    కెప్టెన్ చలవతో ఓ మోస్తరు స్కోరు చేసిన సీఎస్కే

    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్
    • కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత అర్ధశతకంతో ఆదుకున్న వైనం
    • ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన గైక్వాడ్
    • నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసిన సీఎస్కే
    • గుజరాత్ బౌలర్లలో మూడు వికెట్లతో రాణించిన కగిసో రబాడా
    Read full story
  • భారత్‌లో ఈ బీచ్ గురించి వింటే వామ్మో అంటారు!
    Sun 17:02

    భారత్‌లో ఈ బీచ్ గురించి వింటే వామ్మో అంటారు!

    • గుజరాత్‌లో భయానక ప్రదేశంగా పేరుగాంచిన డ్యూమాస్ బీచ్
    • నల్లటి ఇసుకతో భయంకరంగా కనిపించే సముద్ర తీరం
    • ఒకప్పుడు శ్మశాన వాటిక కావడంతో దెయ్యాల కథలు ప్రచారంలో ఉన్నాయి
    • చీకటి పడ్డాక అక్కడ ఉండవద్దని స్థానికుల హెచ్చరిక
    Read full story
  • ట్రంప్ విందులో కాల్పులు... ఆమె మాటలు నిజం అయ్యాయి!
    Sun 16:48

    ట్రంప్ విందులో కాల్పులు... ఆమె మాటలు నిజం అయ్యాయి!

    • ట్రంప్ హాజరైన విందులో కాల్పుల కలకలం
    • ‘షాట్స్ విల్ బి  ఫైర్డ్’ అన్న ప్రెస్ సెక్రటరీ
    • ట్రంప్ వాడీవేడి ప్రసంగం చేస్తారన్న ఉద్దేశంలో ఆమె వ్యాఖ్యలు
    • ఆ తర్వాత నిజంగానే కాల్పులు
    • ట్రంప్‌ను సురక్షితంగా తరలించిన సీక్రెట్ సర్వీస్
    Read full story
  • ఏపీలో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూత... క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల
    Sun 16:36

    ఏపీలో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూత... క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల

    • రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల
    • సరఫరా లోపాల వల్లే కొన్ని బంకులు మూతపడ్డాయని వెల్లడి
    • కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    • పెట్రోల్ బంకుల మూసివేతపై నివేదిక కోరిన సీఎం చంద్రబాబు
    • ఆయిల్ డిపోలను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశం
    Read full story
  • సెన్సస్ 2027: తన వివరాలు స్వయంగా నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    Sun 16:24

    సెన్సస్ 2027: తన వివరాలు స్వయంగా నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    • తెలంగాణలో సెన్సస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభం
    • స్వయంగా వివరాలు నమోదు చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
    • కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మే 10 వరకు ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం
    • తెలంగాణకు తొలి, దేశానికి మొదటి డిజిటల్ జనగణన ఇదే
    • ఈసారి జనాభా లెక్కల్లో కులగణన కూడా చేపట్టనున్న అధికారులు
    Read full story
  • ఆకలితో అలమటించే దేశాల టాప్-10 జాబితాలో పాకిస్థాన్
    Sun 16:11

    ఆకలితో అలమటించే దేశాల టాప్-10 జాబితాలో పాకిస్థాన్

    • ప్రపంచంలో తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల్లో పాకిస్థాన్
    • దేశంలో 1.1 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్ర ఆహార కొరతతో ఇబ్బందులు
    • భారీ వర్షాలు, వరదల వల్లే సంక్షోభం తలెత్తిందని ఐరాస నివేదిక వెల్లడి
    • బలూచిస్థాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వాలలో పోషకాహార లోపంపై ఆందోళన
    • పెరగనున్న ద్రవ్యోల్బణంతో మరింత తీవ్రం కానున్న ఆహార కష్టాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV