తెలంగాణ ఆరోగ్య మంత్రిగా ఈటల బాధ్యతలు.. అప్పుడే కొత్త తలనొప్పి!
- పేదలకు నాణ్యమైన వైద్యమే కేసీఆర్ లక్ష్యం
- అందుకే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
- విధుల్లో చేరాలని జూడాలకు మంత్రి విజ్ఞప్తి
ఈ ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వెంటనే సమ్మెను విరమించాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈటల ప్రతిపాదనను జూనియర్ డాక్టర్లు తిరస్కరించారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈటలకు కొత్త తలనొప్పి వచ్చిపడింది.