ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ ఇంటికి వెళ్లిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. పలు అంశాలపై చర్చలు!
    01 Thu 13:39

    జగన్ ఇంటికి వెళ్లిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. పలు అంశాలపై చర్చలు!

    • లోటస్ పాండ్ కు తీసుకొచ్చిన విజయసాయిరెడ్డి
    • వైసీపీ అధినేతతో పలు అంశాలపై చర్చలు
    • రాజకీయాలు మాట్లాడలేదన్న యార్లగడ్డ
  • నెలకు రూ.18.5 లక్షల అద్దె... అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ రెంట్ కు తీసుకున్న శ్రేయస్ అయ్యర్
    02 Thu 21:44

    నెలకు రూ.18.5 లక్షల అద్దె... అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ రెంట్ కు తీసుకున్న శ్రేయస్ అయ్యర్

    • ముంబై వర్లీలో లగ్జరీ అపార్ట్‌మెంట్ లీజుకు తీసుకున్న శ్రేయస్ అయ్యర్
    • మూడేళ్ల లీజు ఒప్పందం విలువ సుమారు రూ.7.14 కోట్లు
    • మొదటి ఏడాది నెలకు రూ.18.5 లక్షల చొప్పున అద్దె చెల్లింపు
    • ఈ డీల్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు
  • ఇంటిని థియేటర్‌గా మార్చే సౌండ్‌బార్.. కొనేముందు ఈ గైడ్ మీకోసమే!
    03 Thu 21:40

    ఇంటిని థియేటర్‌గా మార్చే సౌండ్‌బార్.. కొనేముందు ఈ గైడ్ మీకోసమే!

    • సన్నని టీవీల వల్ల బలహీనంగా ఉన్న సౌండ్ సమస్యను సౌండ్‌బార్‌లు పరిష్కరిస్తాయి
    • సినిమాలు, ఓటీటీ కోసం డాల్బీ అట్మోస్ సౌండ్ బార్‌తో థియేటర్ అనుభూతి సాధ్యం
    • మాటలు స్పష్టంగా వినపడాలంటే సెంటర్ ఛానెల్ (3.1) ఉన్న మోడల్స్ ఉత్తమం
    • మంచి బాస్, పేలుళ్ల సౌండ్ ఎఫెక్ట్స్ కోసం సబ్ వూఫర్ తప్పనిసరి
    • గది పరిమాణం, బడ్జెట్, వినియోగాన్ని బట్టి సరైన సౌండ్‌బార్ ఎంచుకోవాలి
  • గృహిణి నెల ఆదాయం రూ. 30,000... సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
    04 Thu 21:11

    గృహిణి నెల ఆదాయం రూ. 30,000... సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు

    • గృహిణులు 'జాతి నిర్మాతలు' అన్న సుప్రీంకోర్టు
    • ప్రమాద పరిహారం లెక్కింపునకు నెలకు రూ.30,000 ఆదాయంగా గుర్తింపు
    • నష్టపరిహారంలో ఇది ప్రత్యేక, అదనపు విభాగంగా చేర్పు
    • ప్రతి మూడేళ్లకు ఈ మొత్తంలో 10 శాతం పెంపుదల
    • 25 ఏళ్ల నాటి కేసులో వెలువడిన చరిత్రాత్మక తీర్పు
  • ఒకప్పుడు పార్లే జి బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నాడు... ఇవాళ బాలీవుడ్ స్టార్!
    05 Thu 21:09

    ఒకప్పుడు పార్లే జి బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నాడు... ఇవాళ బాలీవుడ్ స్టార్!

    • తీవ్ర ఆర్థిక కష్టాలు, తిరస్కరణలు ఎదుర్కొని బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన రాజ్ కుమార్ రావు
    • ముంబైలో అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు బ్యాంకులో రూ.18తో రోజులు గడిపానని వెల్లడి
    • ఒక్క పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్‌తో రోజంతా గడిపిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్న నటుడు
    • రూపం బాగాలేదని చెప్పి తనను ఎన్నోసార్లు తిరస్కరించారని వ్యాఖ్య
    • 'షాహిద్', 'స్త్రీ' వంటి చిత్రాలతో నటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన రాజ్ కుమార్ రావు
  • తన అధికారిక నివాసంగా 160 ఏళ్ల నాటి భవనాన్ని ఎంచుకున్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్
    06 Thu 20:56

    తన అధికారిక నివాసంగా 160 ఏళ్ల నాటి భవనాన్ని ఎంచుకున్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్

    • కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్త నివాసం ఖరారు
    • సంప్రదాయానికి భిన్నంగా చారిత్రక కుమారకృప బంగ్లాను ఎంపిక
    • మాజీ సీఎం సిద్ధరామయ్య కావేరి బంగ్లాలోనే కొనసాగింపు
    • వాస్తు ప్రకారమే డీకే ఈ బంగ్లాను ఎంచుకున్నారని ప్రచారం
    • ప్రస్తుతం బంగ్లాలో వేగంగా పునరుద్ధరణ పనులు
  • తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
    07 Thu 20:55

    తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    • ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ ఫలితాలు అందుబాటులో
    • అధికారిక వెబ్సైట్లలో మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
    • హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం
  • ట్యాంకర్‌పై అమెరికా దాడి.. మృతుల్లో విశాఖ నావికుడు పట్నాల సురేష్
    08 Thu 20:35

    ట్యాంకర్‌పై అమెరికా దాడి.. మృతుల్లో విశాఖ నావికుడు పట్నాల సురేష్

    • ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్‌పై అమెరికా సైన్యం దాడి
    • దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి, 21 మందికి గాయాలు
    • మృతుల్లో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్
    • త్వరలో 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా విషాదం
  • చిరంజీవి 'మెగా158' పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి
    09 Thu 20:15

    చిరంజీవి 'మెగా158' పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి

    • పొల్లాచ్చిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపిన దర్శకుడు బాబీ
    • ఈ చిత్రంలో మలయాళ నటి అనశ్వర రాజన్ కీలకపాత్ర
    • వాల్తేరు వీరయ్య తర్వాత చిరు-బాబీ కాంబోలో రెండో సినిమా
    • థమన్ సంగీతం, జైలర్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ వర్క్
  • ప్రధాని స్టార్మర్‌కు భారీ షాక్: నిధుల వివాదంతో మంత్రి పదవికి హీలీ గుడ్‌బై
    10 Thu 20:08

    ప్రధాని స్టార్మర్‌కు భారీ షాక్: నిధుల వివాదంతో మంత్రి పదవికి హీలీ గుడ్‌బై

    • యూకే రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
    • రక్షణ బడ్జెట్‌పై అసంతృప్తితో పదవి నుంచి వైదొలగిన మంత్రి
    • ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
    • దేశ భద్రతకు అవసరమైన నిధులు కేటాయించలేదని ఆరోపణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV