-
వైఛీపీ మూకలు జనసేన కార్యకర్తలపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా!: నారా లోకేశ్
- గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన ప్రచార రథాలపై దాడి
- ఇద్దరు మహిళా కార్యకర్తలకు గాయాలు
- ఈ చర్య సభ్యసమాజానికే సిగ్గుచేటన్న ఏపీ మంత్రి
-
దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
- ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. సహాయకులకు 50 శాతం రాయితీ
- రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మందికిపైగా దివ్యాంగులకు లబ్ధి
- కూటమి ప్రభుత్వ ఉగాది కానుకగా పథకం అమలు
- దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించనున్న చంద్రబాబు, పవన్
-
ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్.. భారీగా ప్రత్యేక సర్వీసులు
- యూరప్, ఉత్తర అమెరికాకు అదనపు విమానాలు నడపనున్న ఎయిరిండియా
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ప్రయాణ డిమాండ్
- ఈ నెల 19- 28 మధ్య 36 ప్రత్యేక సర్వీసుల ఏర్పాటు
- 10,000కు పైగా అదనపు సీట్లను అందుబాటులోకి తెచ్చిన సంస్థ
- ఇండిగో కూడా పశ్చిమాసియాకు విమానాలను పెంచినట్లు ప్రకటన
-
ట్రంప్ తో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై జేడీ వాన్స్ స్పందన
- ఇరాన్ విషయంలో ట్రంప్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందన్న వాన్స్
- ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే ట్రంప్ నిర్ణయంతో ఏకీభవిస్తున్నానని వ్యాఖ్య
- గత అధ్యక్షుల కంటే ట్రంప్ తెలివైన వారని కితాబు
-
వాళ్ల భాషలోనే జవాబిస్తాం.. పాక్ దాడిపై ఆఫ్ఘన్ తాలిబాన్ల రియాక్షన్
- ఆసుపత్రిపై దాడి మానవత్వానికే మచ్చ అంటూ ఫైర్
- పాక్ క్రూరత్వానికి నిదర్శనం.. తాలిబన్ అధికార ప్రతినిధి
- అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని వెల్లడి
-
దివంగత శ్రేదేవి ఆస్తి వివాదం.. కోర్టుకు బోనీ కపూర్, జాన్వీ కపూర్
- చెంగల్పట్టులోని 4.7 ఎకరాల స్థల వివాదం
- 1988లో ఆస్తిని కొనుగోలు చేసిన శ్రీదేవి
- ఆ స్థలానికి తామే అసలైన వారసులమంటూ దావా వేసిన కొందరు వ్యక్తులు
- చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో కొనసాగుతున్న కేసు
- తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన బోనీ, జాన్వీ
-
విడుదలకు ముందే ఓవర్సీస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్ల మోత
- నార్త్ అమెరికాలో 250000 డాలర్ల మార్క్‌ను దాటిన అడ్వాన్స్ బుకింగ్స్
- ఫైనల్ అవుట్‌పుట్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన దర్శకుడు హరీశ్ శంకర్
- దేవిశ్రీ పాటలు, థమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ
- అందుబాటులో టికెట్ ధరలు.. భారీ ఓపెనింగ్స్‌పై ట్రేడ్ వర్గాల అంచనా
-
మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు.. వీడియో ఇదిగో!
- ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారని ప్రచారం
- ఇటీవల కాఫీ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో రిలీజ్
- అది ఏఐ సాయంతో తయారుచేసిన వీడియో అంటూ ప్రచారం
-
వీడియో సరదా ప్రాణం తీసింది.. కెమెరా ముందు ఛాతిలో పిస్టల్ తో కాల్చుకున్న యువకుడు!
- వీడియో స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు
- సోదరుడి లైసెన్స్‌డ్ తుపాకీతో ఛాతిలో కాల్చుకున్న ఘటన
- వద్దని వారిస్తున్నా వినకుండా ట్రిగ్గర్ నొక్కిన వైనం
- మొబైల్ కెమెరాలో రికార్డయిన ఈ దారుణ దృశ్యం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు
-
ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
- ఈ నెల 31వ తేదీ లోపు బకాయిలు చెల్లించేవారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీ
- ఇప్పటికే వడ్డీ సహా పన్ను చెల్లించిన వారికి కూడా శుభవార్త
- ఇలాంటి వారికి వడ్డీ రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం బిల్లులో సర్దుబాటు