నేడు అమిత్ షా రాజమండ్రి టూర్.. ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు!
- రోడ్లపై ర్యాలీలు, ధర్నా
- అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు
- పలువురు నేతలు, కార్యకర్తల అరెస్ట్
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. నేడు అమిత్ షా రాజమండ్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలతో షా ఈ సందర్భంగా ముచ్చటించనున్నట్లు బీజేపీ శ్రేణులు తెలిపాయి.