రాబర్ట్ వాద్రాకు షాక్.. బికనేర్ భూ కుంభకోణంలో రూ.4.6 కోట్ల ఆస్తులు అటాచ్
- రాబర్ట్ వాద్రాను పలు దఫాలుగా విచారించిన ఈడీ
- 2015లోనే వాద్రాపై కేసు నమోదు
- తాజాగా ఆస్తులను అటాచ్ చేసినట్టు ప్రకటన
ఈ కేసులో మంగళవారం రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి మౌరీన్‌లను జైపూర్‌లో ఈడీ విచారించింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వాద్రా భార్య ప్రియాంక కూడా ఉన్నారు. గతవారం రాబర్ట్ వాద్రాను ఈడీ ఢిల్లీలో మూడు రోజులపాటు విచారించింది. తాజాగా ఆస్తులను అటాచ్ చేసినట్టు ప్రకటించింది.