'118' అంటే ఏమిటనే అందరూ చర్చించుకుంటున్నారు: నివేదా థామస్

15-02-2019 Fri 16:47 | Entertainment
  • గుహన్ దర్శకత్వంలో '118'
  • అందరూ కష్టపడి పనిచేశారు
  •  ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నాను  
కల్యాణ్ రామ్ తన తాజా చిత్రంగా '118' సినిమా చేస్తున్నారు. గుహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే నటిస్తున్నారు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక మొదలైంది. ఈ వేదికపై నివేదా థామస్ మాట్లాడుతూ .. " అందరూ కూడా '118' అంటే ఏమిటి? అని చర్చించుకుంటున్నారు.

సినిమా చూస్తున్నప్పుడు '118' అంటే ఏమిటో మెల్లమెల్లగా రివీల్ అవుతూ ఉంటుంది. గుహన్ గారు గొప్ప సినిమాటో గ్రాఫర్. అద్భుతంగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. ఎక్కడా కూడా తొలిసారిగా దర్శకత్వం వహించినట్టుగా అనిపించదు. కల్యాణ్ రామ్ తో కలిసి నటించడం హ్యాపీగా వుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను" అని అన్నారు. 
kalyan ramnivedashalini

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more