'118' అంటే ఏమిటనే అందరూ చర్చించుకుంటున్నారు: నివేదా థామస్
- గుహన్ దర్శకత్వంలో '118'
- అందరూ కష్టపడి పనిచేశారు
- ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నాను
సినిమా చూస్తున్నప్పుడు '118' అంటే ఏమిటో మెల్లమెల్లగా రివీల్ అవుతూ ఉంటుంది. గుహన్ గారు గొప్ప సినిమాటో గ్రాఫర్. అద్భుతంగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. ఎక్కడా కూడా తొలిసారిగా దర్శకత్వం వహించినట్టుగా అనిపించదు. కల్యాణ్ రామ్ తో కలిసి నటించడం హ్యాపీగా వుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను" అని అన్నారు.