01 Fri 10:08 లేడీ వాయిస్ తో జయరామ్ తో మాట్లాడింది నేను కాదు: సినీ నటుడు సూర్య ప్రసాద్ రాకేశ్ తో పరిచయం వాస్తవమే హత్యతో సంబంధం లేదు రాత్రంతా పోలీసుల విచారణలో సూర్యప్రసాద్
02 Thu 21:44 నెలకు రూ.18.5 లక్షల అద్దె... అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ రెంట్ కు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ ముంబై వర్లీలో లగ్జరీ అపార్ట్‌మెంట్ లీజుకు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ మూడేళ్ల లీజు ఒప్పందం విలువ సుమారు రూ.7.14 కోట్లు మొదటి ఏడాది నెలకు రూ.18.5 లక్షల చొప్పున అద్దె చెల్లింపు ఈ డీల్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు
03 Thu 21:40 ఇంటిని థియేటర్‌గా మార్చే సౌండ్‌బార్.. కొనేముందు ఈ గైడ్ మీకోసమే! సన్నని టీవీల వల్ల బలహీనంగా ఉన్న సౌండ్ సమస్యను సౌండ్‌బార్‌లు పరిష్కరిస్తాయి సినిమాలు, ఓటీటీ కోసం డాల్బీ అట్మోస్ సౌండ్ బార్‌తో థియేటర్ అనుభూతి సాధ్యం మాటలు స్పష్టంగా వినపడాలంటే సెంటర్ ఛానెల్ (3.1) ఉన్న మోడల్స్ ఉత్తమం మంచి బాస్, పేలుళ్ల సౌండ్ ఎఫెక్ట్స్ కోసం సబ్ వూఫర్ తప్పనిసరి గది పరిమాణం, బడ్జెట్, వినియోగాన్ని బట్టి సరైన సౌండ్‌బార్ ఎంచుకోవాలి
04 Thu 21:11 గృహిణి నెల ఆదాయం రూ. 30,000... సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు గృహిణులు 'జాతి నిర్మాతలు' అన్న సుప్రీంకోర్టు ప్రమాద పరిహారం లెక్కింపునకు నెలకు రూ.30,000 ఆదాయంగా గుర్తింపు నష్టపరిహారంలో ఇది ప్రత్యేక, అదనపు విభాగంగా చేర్పు ప్రతి మూడేళ్లకు ఈ మొత్తంలో 10 శాతం పెంపుదల 25 ఏళ్ల నాటి కేసులో వెలువడిన చరిత్రాత్మక తీర్పు
05 Thu 21:09 ఒకప్పుడు పార్లే జి బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నాడు... ఇవాళ బాలీవుడ్ స్టార్! తీవ్ర ఆర్థిక కష్టాలు, తిరస్కరణలు ఎదుర్కొని బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన రాజ్ కుమార్ రావు ముంబైలో అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు బ్యాంకులో రూ.18తో రోజులు గడిపానని వెల్లడి ఒక్క పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్‌తో రోజంతా గడిపిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్న నటుడు రూపం బాగాలేదని చెప్పి తనను ఎన్నోసార్లు తిరస్కరించారని వ్యాఖ్య 'షాహిద్', 'స్త్రీ' వంటి చిత్రాలతో నటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన రాజ్ కుమార్ రావు
06 Thu 20:56 తన అధికారిక నివాసంగా 160 ఏళ్ల నాటి భవనాన్ని ఎంచుకున్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్త నివాసం ఖరారు సంప్రదాయానికి భిన్నంగా చారిత్రక కుమారకృప బంగ్లాను ఎంపిక మాజీ సీఎం సిద్ధరామయ్య కావేరి బంగ్లాలోనే కొనసాగింపు వాస్తు ప్రకారమే డీకే ఈ బంగ్లాను ఎంచుకున్నారని ప్రచారం ప్రస్తుతం బంగ్లాలో వేగంగా పునరుద్ధరణ పనులు
07 Thu 20:55 తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ ఫలితాలు అందుబాటులో అధికారిక వెబ్సైట్లలో మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం
08 Thu 20:35 ట్యాంకర్‌పై అమెరికా దాడి.. మృతుల్లో విశాఖ నావికుడు పట్నాల సురేష్ ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్‌పై అమెరికా సైన్యం దాడి దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి, 21 మందికి గాయాలు మృతుల్లో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ త్వరలో 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా విషాదం
09 Thu 20:15 చిరంజీవి 'మెగా158' పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి పొల్లాచ్చిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపిన దర్శకుడు బాబీ ఈ చిత్రంలో మలయాళ నటి అనశ్వర రాజన్ కీలకపాత్ర వాల్తేరు వీరయ్య తర్వాత చిరు-బాబీ కాంబోలో రెండో సినిమా థమన్ సంగీతం, జైలర్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ వర్క్
10 Thu 20:08 ప్రధాని స్టార్మర్‌కు భారీ షాక్: నిధుల వివాదంతో మంత్రి పదవికి హీలీ గుడ్‌బై యూకే రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా రక్షణ బడ్జెట్‌పై అసంతృప్తితో పదవి నుంచి వైదొలగిన మంత్రి ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ దేశ భద్రతకు అవసరమైన నిధులు కేటాయించలేదని ఆరోపణ