అబద్ధపు అభిమానుల్లారా.. మీ కన్నీటికి నేను బాధ్యుడను కాను: వర్మ
- ప్రేమికుల రోజున 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ విడుదల
- వెన్నుపోటుకు నిజమైన అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ వర్మ ట్వీట్
- ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండాలంటూ చురక
'ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటలకల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు.' అంటూ ట్వీట్ చేశారు.