ఆఫ్ఘనిస్థాన్ వైపు నుంచి గాలులు.. రేపు తెలంగాణలో వర్షాలు
- ఆగ్నేయ దిశ నుంచి కూడా గాలులు
- క్యుములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలు
- నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. సోమవారం రాత్రి మెదక్లో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్లో 16 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండం, హకీంపేటలలో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.