Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా గూగుల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జవహర్ నాలెడ్జ్ విద్యార్థులకు మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ను ఉచితంగా అందిస్తుంది.

More Telugu News