జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్
- కేసు డైరీ మాకు అందింది
- పద్మశ్రీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
- రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారిస్తాం
ఈ నేపథ్యంలో తమపై పద్మశ్రీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు. పద్మశ్రీ ఫిర్యాదు ఆధారంగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్‌ను నియమించామన్నారు. జయరాం హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను కూడా విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు.