01 Thu 12:16 అఖిల్ నెక్స్ట్ మూవీకి నిర్మాత నాగ్ కాదట వరుస పరాజయాలతో అఖిల్ తదుపరి సినిమా సత్య పినిశెట్టితో వేరే బ్యానర్లో చేసే అవకాశం
02 Tue 15:12 మేము 18 గంటలు కష్టపడుతుంటే.. హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారు: భట్టి విక్రమార్క రాష్ట్ర కేబినెట్ రోజుకు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తోందన్న భట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మండిపాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 76 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి
03 Tue 15:07 హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గమనిక... వడ్డీ రేట్లు పెంపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల పెంపు వివిధ కాలపరిమితులపై 10 బేసిస్ పాయింట్ల వరకు పెంపుదల పెరగనున్న హోమ్, ఆటో, పర్సనల్ లోన్ల ఈఎంఐలు ఏడాది ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.40 శాతానికి చేరిక జూన్ 8 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
04 Tue 14:59 ఇది మామూలు వాడకం కాదు సామీ.. 63 శాతం మంది భారతీయుల ప్రేమకు 'ఏఐ'నే గురువట! భారత్‌లో డేటింగ్ కోసం ఏఐని వాడుతున్న 61శాతం మంది గ్లీడెన్, ఇప్సోస్ సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఆకట్టుకునే ప్రొఫైల్స్, సంభాషణల కోసం రోబోల సాయం ఏఐ వాడకం పెరిగినా 57శాతం మందిలో తగ్గని ఒంటరితనం ఆన్‌లైన్ డేటింగ్‌లో సహజత్వానికే ఎక్కువ విలువిస్తున్నారని వెల్లడి
05 Tue 14:56 స్మార్ట్‌ఫోన్ కెమెరాకు అయస్కాంతాన్ని దగ్గరగా తీసుకెళ్తున్నారా?.. ఈ విషయం తెలుసా? ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అయస్కాంత క్షేత్ర ప్రభావం స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో చిన్న అయస్కాంతాలు బయటి అయస్కాంతాలు తీసుకెళితే వాటిపై ప్రభావం ఓఐఎస్, ఆటోఫోకస్ ఫీచర్లు దెబ్బతినే అవకాశం ఫొటోల క్వాలిటీలో తేడా
06 Tue 14:52 సొంత తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు: సానా సతీష్ గతంలో జగన్ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేదని సతీష్ విమర్శ విశాఖ నుంచి విజయమ్మ ఓడిపోయేలా చేశారని ఆరోపణ పెయిడ్ మీడియా ద్వారా మహిళలపై విషపూరిత ప్రచారాలు చేయించడమే జగన్ నైజమని విమర్శ
07 Tue 14:41 ఏఐ టెక్నాలజీపై టీసీఎస్ ఛైర్మన్ మరింత క్లారిటీ ఏఐతో ఐటీ రంగానికి ముప్పులేదన్న టీసీఎస్ ఛైర్మన్ ఉద్యోగులకు సమానంగా ఏఐ ఏజెంట్లను నియమిస్తామని ప్రకటన రాబోయే మూడేళ్లలో ఇది సాధ్యమవుతుందని చంద్రశేఖరన్ ధీమా మానవ మేధస్సు, ఏఐ భాగస్వామ్యంతోనే భవిష్యత్ అని స్పష్టీకరణ ఇప్పటికే ఏఐ ప్రాజెక్టుల ద్వారా కంపెనీకి భారీ ఆదాయం
08 Tue 14:25 మావటీ.. నాకు మసాజ్ చేయవా?: గజరాజు క్యూట్ వీడియో వైరల్! తమిళనాడులోని ఆలయ ఏనుగు 'మంగళం' వీడియో వైరల్ ఫుట్ మసాజ్ చేయాలని అడుగుతున్నట్టుగా గజరాజు సైగలు ఏనుగు, మావటి మధ్య అనుబంధానికి నెటిజన్లు ఫిదా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన వీడియో
09 Tue 14:21 మోడ్రన్ డేటింగ్‌లో కొత్త ట్రెండ్ ‘పఫర్ ఫిషింగ్’.. ఏంటిది? రిలేషన్‌షిప్ సీరియస్ కాగానే దూరమయ్యే వింత ప్రవర్తన పఫర్ చేప రక్షణ వలయంలా ప్రవర్తిస్తారు చిన్ననాటి భయాలే ఇందుకు ప్రధాన కారణం చర్చల నుంచి తప్పించుకునేందుకు ఘోస్టింగ్ ఆశ్రయం థెరపీ ద్వారా మార్పు సాధ్యమని వెల్లడి
10 Tue 13:50 ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఫిట్.. రోహిత్‌పై వీడని సందిగ్ధత బెంగళూరులో ఫిట్‌నెస్ నిరూపించుకున్న స్టార్ ఆల్‌రౌండర్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ కోహ్లీ స్థానంలో జట్టులోకి యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఇంకా వీడని అనుమానాలు