01 Tue 08:21 పదేపదే ప్రియుడితో పారిపోతున్న కుమార్తెను దారుణంగా చంపిన తండ్రి! ప్రకాశం జిల్లా తాళ్లూరు సమీపంలో ఘటన ప్రియుడితో పారిపోతే ఇంటికి తెచ్చిన తండ్రి వాదోపవాదాలు పెరిగి హత్య!
02 Sat 13:05 ఒకే రోజు 12 షార్ట్ ఫిల్మ్స్.. 82 ఏళ్ల అమితాబ్ స్పీడ్‌కు ఫ్యాన్స్ ఫిదా! రెండు స్టిల్ ఫోటోషూట్లు కూడా ముగింపు 82 ఏళ్ల వయసులోనూ అదే జోష్‌తో పని ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో బిజీ అభిమానులతో అనుబంధమే తనకు ముఖ్యమన్న బిగ్‌బీ
03 Sat 13:03 భారత్ అరుదైన ఘనత.. ఖండాంతర క్షిపణులనూ అడ్డుకునే సామర్థ్యం! ఐసీబీఎం స్థాయి ముప్పును అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం వరుసగా మూడు BMD ఫ్లైట్ టెస్టులు సక్సెస్ ఈ సామర్థ్యం ఉన్న అతికొన్ని దేశాల జాబితాలో భారత్ నేవల్ యాంటీ-షిప్ మిసైల్ తొలి పరీక్ష విజయవంతం
04 Sat 13:01 డ్రైవర్ గా మారిన సీఎం.. 130 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన విజయ్ నిన్న కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శించిన విజయ్ ఆలయం నుంచి విమానాశ్రాయానికి తన కాన్వాయ్ లోని కారును డ్రైవ్ చేసిన సీఎం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
05 Sat 12:59 యూట్యూబ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 50 కోట్ల మార్క్ దాటిన మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ చరిత్రలోనే తొలిసారిగా 50 కోట్ల సబ్ స్క్రైబర్ల మైలురాయిని దాటిన మిస్టర్ బీస్ట్ లైవ్ స్ట్రీమ్ నిర్వహిస్తుండగానే ఈ అరుదైన ఘనతను అందుకున్న యూట్యూబర్ ఇతర యూట్యూబర్లకు అందనంత ఎత్తులో మిస్టర్ బీస్ట్ చివరి లక్ష సబ్ స్క్రైబర్లు నిమిషాల వ్యవధిలోనే చేరడం మరో విశేషం
06 Sat 12:12 కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు: వైఎస్ షర్మిల సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయిందన్న షర్మిల అప్పులు చేయడంలో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని ఎద్దేవా పాలన అంతా మాయాబజార్ లా కనిపిస్తోందని విమర్శ
07 Sat 12:01 కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం అసోంలోని జోర్హాట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ప్రమాదం ల్యాండింగ్ సమయంలో కూలిన AN-32 విమానం పైలట్ మృతి చెందినట్లు అనుమానాలు ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం
08 Sat 11:58 'మెగా158' సెట్స్‌లో సందడి.. నటి నివేదా పేతురాజ్ కోసం కేక్ కటింగ్ నటి నివేదా పేతురాజ్ సినీ రంగంలోకి వచ్చి పదేళ్లు పూర్తి మెగా158 సెట్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన చిత్ర యూనిట్ ఇటీవలే పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న #Mega158 చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది
09 Sat 11:55 రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్‌కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్ గెజిటెడ్ అధికారుల నివాసాలకు చదరపు అడుగుకు రూ. 3,684 చొప్పున కేటాయించామన్న మంత్రి అమరావతిలో మొత్తం 69 వంతెనలు నిర్మిస్తున్నామని వెల్లడి అమరావతి అభివృద్ధిపై అసత్య ప్రచారం చేయొద్దని వైసీపీకి హితవు
10 Sat 11:50 ఫుట్‌బాల్ స్టార్ ని చేస్తానంటూ మైనర్‌పై కోచ్ మూడేళ్ల పాటు అత్యాచారం! మైనర్ ఫుట్‌బాల్ క్రీడాకారిణిపై లైంగిక దాడి కెరీర్ పేరుతో నమ్మించి వేధింపులు వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన కోచ్ పోక్సో చట్టం కింద కేసు నమోదు