తొలి సినిమా చాన్స్ కొట్టేసిన పసల బేబి... ఫిదా చేస్తున్న గొంతు!
- జీవితంలో గరళాన్ని మింగి.. అంటూ సాగే పాట
- రికార్డ్ చేసిన సంగీత దర్శకుడు రఘు కుంచె
- నెట్టింట వైరల్ అవుతున్న పాట
కాగా, ఇటీవల దుబాయ్, మస్కట్ తదితర దేశాల్లో పర్యటించి వచ్చిన బేబీ, మంగళవారం నాడు హైదరాబాద్ చేరుకోగా, ఆ వెంటనే రఘు కుంచె ఈ పాటను రికార్డ్ చేశారట. నెట్టింట లక్షలాది వ్యూస్ తెచ్చుకుంటూ వైరల్ అవుతున్న బేబీ పాడిన పాటను మీరూ వినవచ్చు.