ఏపీలో మోదీ, అమిత్ షాల పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదిగో!
- గుంటూరు, విశాఖపట్టణంలలో పర్యటించనున్న మోదీ
- ఫిబ్రవరి 4న విజయనగరంలో బస్సు యాత్రను ప్రారంభించనున్న అమిత్ షా
- చంద్రబాబు అవినీతిని తట్టుకోలేక ఏపీ నుంచి కియా వెళ్లిపోయేదన్న కన్నా
ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై కన్నా వివర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతిని తట్టుకోలేక కియా మోటార్స్ ఏపీ నుంచి వెళ్లిపోయేదని... మోదీ సూచనతోనే ఏపీకి కియా వచ్చిందని చెప్పారు. కేంద్ర పథకాలను చంద్రబాబు తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్ఐఏ, ఈడీలతో పాటు తనకు కూడా చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు.