తెలంగాణలో రెండేళ్ల పాపపై అత్యాచారం.. నిందితుడిని పట్టిచ్చిన సీసీటీవీలు!
- మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ లో ఘటన
- చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడు
- తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
దీంతో కొద్దిదూరంలోనే రక్తస్రావంతో ఏడుస్తున్న బాలిక కనిపించింది. ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయంలో తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.