జనాభా నియంత్రణకు రాందేవ్ బాబా సంచలన సూచన
- పెరుగుతున్న జనాభాపై ఆందోళన
- ఉద్యోగాలు, వైద్య సదుపాయాల్లో నిబంధన విధించాలి
- అప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుంది
అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు వంటి వాటిని తొలగిస్తేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. హిందూ, ముస్లిం భేదాలు లేకుండా ఎవరైనా ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వారికి ఇది తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.