చంద్రబాబును నమ్మి ఏ పార్టీ పొత్తు పెట్టుకోదు: వైసీపీ నేత అంబటి రాంబాబు
- కాపులను పావుల్లా ఉపయోగించుకునేందుకు యత్నం
- రాజకీయ ప్రయోజనాల కోసమే కుల రిజర్వేషన్లు
- ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు గిమ్మిక్కులు
ఎన్నికల్లో కాపులను పావుల్లా ఉపయోగించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కుల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అంబటి ఆరోపించారు. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు అనేక గిమ్మిక్కులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.