విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో మరో అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!
- ప్లాంట్ లోని ఎస్ఎంఎస్ లో చెలరేగిన మంటలు
- పూర్తిగా కాలిపోయిన పంప్ హౌస్
- విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం
ఈ విషయమై ప్లాంట్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.కోట్లలో ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. మరోపక్క, రెండ్రోజుల క్రితం ప్లాంట్ లోని ఫర్నేస్-3లో ఉన్న బ్లోపైప్ పేలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.