Sat 10:11 మహేశ్ బాబు నా భుజం తట్టి ప్రోత్సహించారు: అనిల్ రావిపూడి వెంకటేశ్ గారు ఓ లైబ్రరీ వరుణ్ తేజ్ తో మళ్లీ చేయాలనుంది మహేశ్ బాబు గారికి కృతజ్ఞతలు Read full story
Thu 11:57 పాలు, చక్కెర, బంగారం.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా? రెండు రోజుల వ్యవధిలో మూడు కీలక ఆర్థిక నిర్ణయాలు బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు నిర్ణయం సెప్టెంబర్ 30 వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఊహాగానాలు Read full story
Thu 11:56 ఉదయనిధి స్టాలిన్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తెలంగాణ న్యాయవాది సనాతన ధర్మంపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి రాష్ట్రపతి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావు కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉదయనిధి వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు ఆయన వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని విన్నపం Read full story
Thu 11:25 ఆ యూనిఫాం కనిపిస్తే ప్రజలకు ధైర్యం: ఎన్డీఆర్ఎఫ్‌పై అమిత్ షా ప్రశంసలు ఎన్డీఆర్ఎఫ్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక 'ప్రెసిడెంట్స్ కలర్' పురస్కారం ఘజియాబాద్‌లో జరిగిన వేడుకలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 20 ఏళ్లలో 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని ఎన్డీఆర్ఎఫ్ గెలుచుకుందని ప్రశంస ఆపత్కాలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలకు ధైర్యం వస్తుందని వ్యాఖ్య Read full story
Thu 11:04 ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో వచ్చిన మంత్రులు రెండు వాహనాలతో సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి నారాయణ Read full story
Thu 10:53 ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇకపై ఆ పరీక్ష పాసవ్వాల్సిందే! ఏపీలో టీచర్ల ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి సుప్రీంకోర్టు ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు సీనియారిటీ జాబితాలో చేర్చనున్నటెట్ మార్కుల వివరాలు ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్ విద్యా పర్యటన అవకాశం Read full story
Thu 10:35 ఢిల్లీ కుర్రాడి బిజినెస్ ఐడియా.. కొండల్లో మ్యాగీ స్టాల్.. ఒక్క రోజులో ఎంత సంపాదించాడంటే! కొండల్లో మ్యాగీ అమ్మి ఓ యువకుడి వినూత్న ప్రయోగం ఒక్క రోజులోనే రూ.24,000 సంపాదించిన కంటెంట్ క్రియేటర్ ప్లేటు మ్యాగీని రూ.100 నుంచి రూ.120కి విక్రయం సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మిశ్రమ స్పందనలు Read full story
Thu 10:35 ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ కు రావాల్సిన రెండు విమానాల దారి మళ్లింపు హైదరాబాద్ శివార్లలో మేఘావృతమైన ఆకాశం లో విజిబిలిటీ కారణంగా విమానాల ల్యాండింగ్ కు ఇబ్బంది దుబాయ్ నుంచి వస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు Read full story
Thu 10:10 వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం! పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ హెచ్చరిక పొదుపు, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలిస్తున్నామన్న చంద్రబాబు ఇంధన పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంపైనా ఏపీ సర్కార్ యోచన త్వరలో మార్గదర్శకాల రూపకల్పన.. కేబినెట్‌లో చర్చకు అవకాశం Read full story
Thu 10:08 కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం హిజాబ్‌తో పాటు జనివారం, తలపాగా వంటి వాటికి అనుమతి గత బీజేపీ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ మత విశ్వాసాల మధ్య సమతుల్యం కోసమే నిర్ణయమన్న ప్రభుత్వం Read full story