ఏపీ బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. ఛైర్ పర్సన్ గా పురంధేశ్వరి
- రానున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తం
- 11 మందితో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ
- కన్వీనర్ గా ఐవైఆర్ కృష్ణారావు
కమిటీ సభ్యులు వీరే:
- పురంధేశ్వరి - ఛైర్ పర్సన్
- ఐవైఆర్ కృష్ణారావు - కన్వీనర్
- పి.విజయబాబు
- పీవీఎన్ మాధవ్
- దాసరి శ్రీనివాసులు
- షేక్ మస్తాన్
- పాక సత్యనారాయణ
- కె.కపిలేశ్వరయ్య
- పి.సన్యాసి రాజు
- సుధీష్ రాంబొట్ల
- డీఏఆర్ సుబ్రహ్మణ్యం