ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబూ కాదు, జగనూ కాదు.. కేఏ పాల్!: రాంగోపాల్ వర్మ వ్యంగ్యం
- ప్రజాశాంతి పార్టీ ఏపీలో 175 స్థానాల్లో గెలుస్తుంది
- కేఏ పాల్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి
- బాబు, జగన్, మోదీ లాంటి చిన్న వ్యక్తులతో పోటీనా?
మరో ట్వీట్లో ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి అయిన పాల్ ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి బదులు, చంద్రబాబు, జగన్, మోదీ, ట్రంప్ లాంటి చిన్న వ్యక్తులతో పోటీ పడడానికి బదులు తన స్నేహితుడు జీసస్ క్రైస్ట్ను అడిగి ప్రపంచ ఎన్నికలు జరిగేలా చూసి ఏకంగా ప్రపంచ నేత కావాలని వ్యంగ్యోక్తులు విసిరాడు.