అంత భయమా? ఏం తప్పు చేశావు చంద్రబాబూ?: నరేంద్ర మోదీ
- సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించిన చంద్రబాబు
- ఆయన సచ్చీలుడా?
- బీజేపీ జాతీయ సమావేశంలో మోదీ
ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం వేదికపై ప్రసంగించిన మోదీ, తాను గుజరాత్ కు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ, తొమ్మిది గంటలపాటు సిట్ కార్యాలయంలో విచారణను ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, "మహా కూటమికి నాయకులుగా ఎవరు ఉంటారు? బెంగాల్ దీదీయా?, ఆంధ్రప్రదేశ్ బాబూనా?, యూపీ బెహన్ జీయా?" అని ప్రశ్నించారు.