కాంగ్రెస్ కంచుకోటలో టీఆర్ఎస్ పాగా.. సోములగూడెంలో తొలిసారి గెలవబోతున్న పార్టీ!
- భధ్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో ఘటన
- కాంగ్రెస్ కు అభ్యర్థులు సైతం దొరకని వైనం
- టీఆర్ఎస్ వశం కానున్న సోములగూడెం
అయితే తాజాగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. నామినేషన్ల గడువు ముగిసేలోపు సర్పంచ్ పదవికి కేవలం రెండే నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీరిలో అధికార టీఆర్ఎస్ కు చెందిన వ్యక్తి ఒకరు కాగా, మరో డమ్మీ అభ్యర్థి ఉన్నారు. దీంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో టీఆర్ఎస్ పాగా వేయబోతోంది.