రైలులో గుజరాత్ బీజేపీ నేత దారుణ హత్య!
- మాజీ బీజేపీ ఉపాధ్యక్షుడు జయంతీలాల్ భానుషలీ
- అత్యాచార ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా
- రైల్లో ప్రయాణిస్తుంటే తుపాకి తూటాకు బలి
ఆపై డబ్బు కోసమే తన భార్య ఇలా భానుషలీపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆమె భర్తే స్వయంగా చెప్పడం గమనార్హం. కాగా, ఆయన హత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. వ్యక్తిగత పగతోనే జయంతీలాల్ ను హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నా, ఘటనా స్థలిలో ఓ తుపాకీ లభించడంతో, ఆయన తనంతట తానుగా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు సాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలపారు.