ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తొలుత వరుణుడు, ఆపై సూర్యుడు... ఆసీస్ ను ఆదుకున్నారు!
    01 Sun 12:08

    తొలుత వరుణుడు, ఆపై సూర్యుడు... ఆసీస్ ను ఆదుకున్నారు!

    • లంచ్ వరకూ వర్షం కారణంగా అడ్డంకి
    • ఆపై ఫాలో ఆన్ ఆడుతుంటే తగ్గిపోయిన సూర్యకాంతి
    • నాలుగో రోజు ఆటను నిలిపివేసిన అంపైర్లు
  • యూపీఎస్సీ లేకుండా ఐఏఎస్ కావడం సాధ్యమేనా?.. మార్గాలు ఇవే!
    02 Sun 13:25

    యూపీఎస్సీ లేకుండా ఐఏఎస్ కావడం సాధ్యమేనా?.. మార్గాలు ఇవే!

    • ఐఏఎస్ అధికారి అయ్యేందుకు యూపీఎస్సీ ప్రధాన మార్గం
    • రాష్ట్ర సర్వీస్ అధికారులకు ప్రమోషన్‌పై ఐఏఎస్ అయ్యే అవకాశం
    • సీనియారిటీ, పనితీరు ఆధారంగా అధికారుల ఎంపిక
    • లేటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్ అధికారి కాలేరని స్పష్టీక‌ర‌ణ‌
    • సాధారణ అభ్యర్థులకు యూపీఎస్సీ పరీక్ష ఒక్కటే మార్గం
  • సేఫ్టీ రోప్ లేకుండానే 130 అడుగుల నుంచి తోసేశారు.. చూస్తుండగానే ప్రాణం పోయింది!
    03 Sun 13:00

    సేఫ్టీ రోప్ లేకుండానే 130 అడుగుల నుంచి తోసేశారు.. చూస్తుండగానే ప్రాణం పోయింది!

    • బ్రెజిల్‌లో రోప్ జంపింగ్ అడ్వెంచర్ విషాదాంతం
    • సేఫ్టీ రోప్ కట్టకుండానే యువతిని కిందకు తోసేసిన నిర్వాహకులు
    • 130 అడుగుల ఎత్తు నుంచి పడి 21 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి
    • ఘటనపై ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ముగ్గురిపై హత్యా నేరం నమోదు
  • వన్డేల్లో గిల్ సరికొత్త రికార్డ్.. ధావన్, కోహ్లీలను అధిగమించిన యంగ్ స్టార్
    04 Sun 12:38

    వన్డేల్లో గిల్ సరికొత్త రికార్డ్.. ధావన్, కోహ్లీలను అధిగమించిన యంగ్ స్టార్

    • వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ రికార్డ్
    • శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీల రికార్డులను అధిగమించిన యంగ్ ఓపెనర్
    • ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయంగా 84 ర‌న్స్‌ చేసి జట్టును గెలిపించిన కెప్టెన్
  • తిరుమలలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం.. టీటీడీ రూల్స్ బ్రేక్
    05 Sun 12:09

    తిరుమలలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం.. టీటీడీ రూల్స్ బ్రేక్

    • తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన
    • 'పవన్ కల్యాణ్ అనే నేను' పుస్తకంతో రీల్స్, వీడియోల చిత్రీకరణ
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం
    • టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్
    • కొండపై రాజకీయ ప్రచారాలపై నిషేధం ఉందని గుర్తుచేస్తున్న భక్తులు
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు
    06 Sun 11:49

    ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు

    • విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల గొప్ప మనసు
    • ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక
    • విజయ్ తండ్రి స్వగ్రామమైన సొంత గ్రామమైన తుమ్మన్‌పేటలో విద్యా సహాయం
    • దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత
  • గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు.. సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఇంజనీర్ల లేఖ
    07 Sun 11:25

    గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు.. సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఇంజనీర్ల లేఖ

    • గోదావరి వరద జలాలపై ఏపీకి సంపూర్ణ హక్కులున్నాయన్న రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు మద్దతుగా సీఎం చంద్రబాబుకు లేఖ
    • ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఏపీకి ఉందని వెల్లడి
  • లక్షల కోట్ల సంపద.. కానీ ఎలాన్ మ‌స్క్‌ నివసించేది రూ.40 లక్షల ఇంట్లో!
    08 Sun 11:07

    లక్షల కోట్ల సంపద.. కానీ ఎలాన్ మ‌స్క్‌ నివసించేది రూ.40 లక్షల ఇంట్లో!

    • స్పేస్‌ఎక్స్ ఐపీఓ విజయంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు
    • లక్షల కోట్ల సంపద ఉన్నప్పటికీ టెక్సాస్‌లో చిన్న ఇంట్లో నివాసం
    • సుమారు 50,000 డాలర్ల విలువైన ఇంటిని స్పేస్‌ఎక్స్ నుంచి అద్దెకు తీసుకున్న మ‌స్క్‌
    • ఆయన నిరాడంబరతపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
    • మస్క్ జీవనశైలి తన పనికి దగ్గరగా ఉండేందుకు ఎంచుకున్న మార్గమని పలువురి విశ్లేషణ
  • అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి: మంత్రి లోకేశ్‌
    09 Sun 10:47

    అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి: మంత్రి లోకేశ్‌

    • అమరావతి రాజధాని పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి 
    • పనులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని హితవు
    • వర్షం వస్తే పనులు ఆగిపోతాయన్న వార్తలను ఖండించిన లోకేశ్‌
    • పనుల పురోగతిని చూపిస్తూ 'ఎక్స్' వేదికగా వీడియో విడుదల
  • నౌకల కదలికలపై కఠిన చర్యలు.. ఇరాన్ నావికాదళం ఆడియో రికార్డింగ్ కలకలం!
    10 Sun 10:40

    నౌకల కదలికలపై కఠిన చర్యలు.. ఇరాన్ నావికాదళం ఆడియో రికార్డింగ్ కలకలం!

    • హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ నావికాదళం రేడియో ప్రకటన
    • హెచ్చరికలను ధిక్కరించి నౌకలు ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఐఆర్‌జీసీ హెచ్చరిక
    • వాణిజ్య నౌకలపై దాడికి వచ్చిన ఇరాన్ డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేత
    • ఇరాన్‌తో ఆదివారం శాంతి ఒప్పందం ముగిశాకే జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV