Sun 10:00 ఫాలో ఆన్ ఆడించాలని ఇండియా నిర్ణయం... మూడు దశాబ్దాల తరువాత ఘోరమైన స్థితిలో ఆసీస్! 1988 తరువాత ఆసీస్ ఆడుతున్న తొలి ఫాలో ఆన్ 322 పరుగులు వెనుకబడివున్న ఆసీస్ సిరీస్ ను 3-1 తేడాతో గెలవాలని భావిస్తున్న టీమిండియా Read full story
Tue 21:07 ఏడాదికి ఉచితంగా రెండు ఎల్పీజీ సిలిండర్లు: కేరళలో బీజేపీ హామీ మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఒకటి ఓనం పండుగ సమయంలో, రెండోది క్రిస్మస్ సమయంలో ఇస్తామని హామీ వితంతువులు, 70 సంవత్సరాలు పైబడిన వారికి రూ.3,000 పెన్షన్ Read full story
Tue 20:46 పవన్ కల్యాణ్ శాఖకు జాతీయ అవార్డులు... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...! జాతీయ స్థాయిలో ఏపీ పంచాయతీరాజ్ శాఖకు ఐదు అవార్డులు విభాగం పనితీరుపై సీఎం చంద్రబాబు హర్షం, అభినందనలు ఇది మా బాధ్యతను మరింత పెంచిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహిళా స్నేహపూర్వక పంచాయతీగా బొక్కసం పాలెంకు ప్రథమ బహుమతి అత్యుత్తమ మండలాల్లో ఒకటిగా నిలిచిన కుప్పం మండలం Read full story
Tue 20:35 గాల్లో ప్రయాణిస్తుండగా పొగలు... ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ బాగ్డోగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో పొగలు లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఫ్లైట్ విమానంలో ఉన్న 148 మంది ప్రయాణికులు సురక్షితం 'పాన్-పాన్' కాల్ ద్వారా అత్యవసర పరిస్థితిని తెలిపిన పైలట్ విమానాన్ని తనిఖీల కోసం లక్నోలోనే నిలిపివేసిన అధికారులు Read full story
Tue 20:23 "ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్".. శర్వా 'బైకర్'కు ప్రభాస్ ప్రమోషన్.. వీడియో ఇదిగో! యంగ్ హీరో శర్వానంద్ సినిమాకు ప్రభాస్ మద్దతు 'బైకర్' చిత్రం కోసం బైక్ నడిపి ప్రమోషన్ శర్వానంద్ తమ ఇంటి హీరో అని వ్యాఖ్య ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న 'బైకర్' ప్రభాస్ వీడియోను షేర్ చేసిన యూవీ క్రియేషన్స్ Read full story
Tue 20:09 డీజీసీఏ కొత్త చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్... పీఎంవో అదనపు కార్యదర్శిగా శ్రీధర్ చిరువోలు డీజీసీఏ నూతన డైరెక్టర్ జనరల్‌గా విర్ విక్రమ్ యాదవ్ ప్రస్తుత చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ స్థానంలో నియామకం వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగంలో కీలకమైన మార్పు వివిధ మంత్రిత్వ శాఖల్లో పలువురు సీనియర్ అధికారుల బదిలీ Read full story
Tue 20:01 కాంగ్రెస్ నేతలు రాజకీయ రాబందుల్లా తయారయ్యారు: ప్రధాని మోదీ ఫైర్ ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ నిలకడగా ఉందని వ్యాఖ్య కాంగ్రెస్ వదంతులు వ్యాపింపజేస్తోందని తీవ్ర విమర్శలు గుజరాత్‌లోని డీసా ఎయిర్‌బేస్‌ను ప్రారంభించిన ప్రధాని ఈ ప్రాజెక్టు ఆలస్యానికి కాంగ్రెసే కారణమని ఆరోపణ దేశ ఐక్యతకు పాటుపడాలని ప్రజలకు పిలుపు Read full story
Tue 20:00 మూసీ పునరుజ్జీవం... తెలంగాణ సబ్ కమిటీ కీలక నిర్ణయం సమావేశమైన సబ్ కమిటీ సభ్యులు మల్లు భట్టివిక్రమార్క, పొన్నం ప్రబాకర్ మూసీ పునరుజ్జీవంపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయం ఏప్రిల్ 15వ తేదీ వరకు అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం Read full story
Tue 19:45 ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్... గుజరాత్‌తో తొలి పోరు ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ గత సీజన్‌లో పంజాబ్ రన్నరప్‌గా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి ఇరుజట్ల మధ్య 3-3తో సమంగా ఉన్న హెడ్-టు-హెడ్ రికార్డు Read full story
Tue 19:37 గోవాలో పారాసైలింగ్... కేబుల్ తెగి సముద్రంలో పడిపోయిన వ్యక్తి ప్రమాదవశాత్తు తెగిపోయిన పారాసైలింగ్ కేబుల్ పర్యాటకుడిని కాపాడిన సహాయక బృందం తనిఖీలు చేపట్టిన గోవా పోలీసులు Read full story