ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మే నెలలో పోలవరంలో నీళ్లు ఉండవని చెప్పినా చంద్రబాబు వినలేదు.. అప్పుడే ప్రారంభిస్తామన్నారు!: ఉండవల్లి
    Fri 10:53

    మే నెలలో పోలవరంలో నీళ్లు ఉండవని చెప్పినా చంద్రబాబు వినలేదు.. అప్పుడే ప్రారంభిస్తామన్నారు!: ఉండవల్లి

    • ఏపీ శ్వేతపత్రాల్లో అసత్యాలు
    • రూ.20 కోట్లు ఖర్చుపెట్టి పోలవరం టూర్లు వేస్తున్నారు
    • మీడియా సమావేశంలో ఉండవల్లి ఫైర్
    Read full story
  • బెంగాల్‌లో ఐప్యాక్ సేవలకు బ్రేక్.. బీజేపీ కుట్రేనన్న తృణమూల్
    Tue 08:40

    బెంగాల్‌లో ఐప్యాక్ సేవలకు బ్రేక్.. బీజేపీ కుట్రేనన్న తృణమూల్

    • పశ్చిమ బెంగాల్‌లో కార్యకలాపాలు తగ్గించిన ఐప్యాక్
    • ఈడీ దాడులు, డైరెక్టర్ అరెస్ట్‌తో కీలక నిర్ణయం
    • క్షేత్రస్థాయి కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేత
    • ఇది బీజేపీ ప్రభుత్వ కుట్రేనని టీఎంసీ ఆరోపణ
    • సేవలు కొనసాగుతున్నాయని, ఎవరికీ నష్టం జరగదని టీఎంసీ హామీ
    Read full story
  • తుపాకీ కాల్పులు.. కత్తులతో దాడి.. రణరంగంగా మారిన జర్మనీ గురుద్వారా
    Tue 08:26

    తుపాకీ కాల్పులు.. కత్తులతో దాడి.. రణరంగంగా మారిన జర్మనీ గురుద్వారా

    • జర్మనీలోని ఓ గురుద్వారాలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ
    • కత్తులు, తుపాకీతో దాడి.. 11 మందికి గాయాలు
    • ఆధిపత్య పోరు, నిధుల వివాదమే కారణమని పోలీసుల అనుమానం
    • రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు.. ఒకరి అరెస్ట్
    • ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • అక్షయ తృతీయ ఎఫెక్ట్... తిరుమల శ్రీవారి డాలర్లకు విపరీతమైన డిమాండ్
    Tue 08:26

    అక్షయ తృతీయ ఎఫెక్ట్... తిరుమల శ్రీవారి డాలర్లకు విపరీతమైన డిమాండ్

    • రెండ్రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.1.10 కోట్ల అమ్మకాలు
    • బంగారం ధరలు పెరిగినా భక్తితో కొనుగోలు చేసిన భక్తులు
    • గతేడాదితో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగిన విక్రయాలు
    • శ్రీవారి ఆలయం ఎదుట డాలర్ల కౌంటర్ వద్ద బారులు తీరిన జనం
    Read full story
  • ఆపిల్‌లో కొత్త శకం.. 15 ఏళ్ల తర్వాత తప్పుకున్న సీఈవో టిమ్ కుక్
    Tue 08:26

    ఆపిల్‌లో కొత్త శకం.. 15 ఏళ్ల తర్వాత తప్పుకున్న సీఈవో టిమ్ కుక్

    • ఆపిల్ కొత్త సీఈవోగా జాన్ టెర్నస్ నియామకం
    • ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్న టిమ్ కుక్
    • ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ హెడ్‌గా ఉన్న టెర్నస్
    • సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులు
    Read full story
  • హార్దిక్ మంత్రం పనిచేసిందా?.. అప్పటివరకు నెమ్మదిగా.. ఆ తర్వాత తిలక్ ఊచకోత!
    Tue 08:11

    హార్దిక్ మంత్రం పనిచేసిందా?.. అప్పటివరకు నెమ్మదిగా.. ఆ తర్వాత తిలక్ ఊచకోత!

    • ఐపీఎల్‌లో ఫామ్‌లోకి వచ్చిన యువ బ్యాటర్ తిలక్ వర్మ
    • గుజరాత్‌పై 45 బంతుల్లోనే అజేయ శతకం
    • హార్దిక్ పాండ్యాతో మాట్లాడిన తర్వాత గేర్ మార్చిన వైనం
    • ముంబై తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం
    • ఒక దశలో 22 బంతుల్లో 19 పరుగులతో నెమ్మదిగా ఆడిన తిలక్
    Read full story
  • శాంతి చర్చలకు అమెరికా చర్యలే అడ్డంకి: ఇరాన్
    Tue 08:11

    శాంతి చర్చలకు అమెరికా చర్యలే అడ్డంకి: ఇరాన్

    • తమ నౌకను స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి ఆగ్రహం
    • తదుపరి విడత చర్చల్లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
    • అమెరికా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ఇరాన్ విమర్శ
    • పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య తొలి విడత చర్చలు
    Read full story
  • ఏపీలో 225, తెలంగాణలో 153.. అసెంబ్లీ సీట్లపై తాజా కదలిక
    Tue 07:55

    ఏపీలో 225, తెలంగాణలో 153.. అసెంబ్లీ సీట్లపై తాజా కదలిక

    • ఏపీ, తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన
    • ఆర్టికల్ 170 సవరణ అవసరమని గతంలో స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
    • జాతీయ డీలిమిటేషన్ బిల్లు రాకపోతేనే ప్రత్యేక పునర్విభజనకు అవకాశం
    • 2026 జనాభా లెక్కల తర్వాతే పెంపు ఉంటుందని గతంలో కేంద్రం వెల్లడి
    Read full story
  • సముద్ర తాబేళ్ల సంరక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
    Tue 07:47

    సముద్ర తాబేళ్ల సంరక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

    • సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు
    • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం
    • చీఫ్ వైల్డ్‌ లైఫ్ వార్డెన్ ఛైర్మన్‌గా ఈ కమిటీ
    • మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలకు కమిటీలో చోటు
    Read full story
  • ధురంధర్ చిత్రం ద్వారా బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైలాగ్ ఇదే!
    Tue 07:38

    ధురంధర్ చిత్రం ద్వారా బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైలాగ్ ఇదే!

    • ధురంధర్ 3 సీక్వెల్ రాకపోవచ్చన్న నటుడు రాకేశ్ బేడీ వ్యాఖ్య
    • సినిమా భారీ విజయం సాధించినా మూడో భాగంపై అనుమానం
    • తన 'బచ్చా హై తూ మేరా' డైలాగ్ వైరల్ కావడంపై స్పందన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV