ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నరేంద్ర మోదీ బయోపిక్ కి టైటిల్ ఖరారు
    Fri 10:43

    నరేంద్ర మోదీ బయోపిక్ కి టైటిల్ ఖరారు

    • మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ 
    • ఈ నెల 7వ తేదీన ఫస్టులుక్ 
    • 2వ వారంలో షూటింగ్ మొదలు     
    Read full story
  • ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి తొలిసారి భారత్‌కు ముడిచమురు
    Wed 15:23

    ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి తొలిసారి భారత్‌కు ముడిచమురు

    • గత నెల 4న ఖర్గ్ ద్వీపం వద్ద ట్యాంకర్ లోకి ముడి చమురు లోడింగ్
    • 6,00,000 బ్యారెళ్ల ముడి చమురు ఉండవచ్చని అంచనా
    • ఏప్రిల్ 4న గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు చేరుకోనున్న ట్యాంకర్
    Read full story
  • అమరావతిపై చంద్రబాబుది డ్రామా.. ఇదే మా ప్లాన్ బీ: జగన్
    Wed 15:23

    అమరావతిపై చంద్రబాబుది డ్రామా.. ఇదే మా ప్లాన్ బీ: జగన్

    • అమరావతిపై అసెంబ్లీ తీర్మానం ఒక డ్రామా అన్న జగన్
    • రాజధానిపై ప్లాన్-బీ ప్రతిపాదించిన మాజీ సీఎం
    • మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో 'మావిగన్' కారిడార్ సూచన
    • సీఎం, మంత్రులు హైదరాబాద్‌కు షటిల్ సర్వీస్ చేస్తున్నారంటూ విమర్శ
    • అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని ఆరోపణ
    Read full story
  • లోక్ సభలో అమరావతి బిల్లు పాస్.. టీవీ లైవ్ చూసి చప్పట్లు కొట్టిన లోకేశ్... ఫొటోలు ఇవిగో!
    Wed 14:59

    లోక్ సభలో అమరావతి బిల్లు పాస్.. టీవీ లైవ్ చూసి చప్పట్లు కొట్టిన లోకేశ్... ఫొటోలు ఇవిగో!

    • లోక్ సభలో అమరావతి బిల్లుకు ఆమోదముద్ర
    • హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్
    • ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని వ్యాఖ్య
    • రైతుల త్యాగాలకు, శాంతియుత పోరాటానికి దక్కిన ఫలమని వెల్లడి
    • కేంద్ర ప్రభుత్వానికి, మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు
    Read full story
  • బీజేపీ ఓటు బ్యాంకు విజయన్‌కు బదిలీ అయ్యేలా మోదీ ప్రయత్నిస్తున్నారు: కేరళలో ప్రచారంలో రేవంత్ రెడ్డి
    Wed 14:58

    బీజేపీ ఓటు బ్యాంకు విజయన్‌కు బదిలీ అయ్యేలా మోదీ ప్రయత్నిస్తున్నారు: కేరళలో ప్రచారంలో రేవంత్ రెడ్డి

    • ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు రేవంత్ రెడ్డి రోడ్ షో
    • ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్‌కు తేడా ఏమీలేదన్న తెలంగాణ సీఎం
    • కేరళ ప్రజలు చాలా తెలివైనవారన్న రేవంత్ రెడ్డి
    Read full story
  • అశ్లీల వీడియోలు పంపి వేధించింది.. భార్యపై భర్త కంప్లైంట్
    Wed 14:46

    అశ్లీల వీడియోలు పంపి వేధించింది.. భార్యపై భర్త కంప్లైంట్

    • భార్య, అత్తింటివారు వేధిస్తున్నారంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు
    • లైంగిక చిత్రహింసలకు గురిచేసిందని భార్యపై తీవ్ర ఆరోపణలు
    • నగదు, బంగారం, పత్రాలు లాక్కుని ఇంట్లోంచి గెంటేశారని ఆవేదన
    • భర్త ఆరోపణలపై భార్య నుంచి కూడా ఎదురు ఫిర్యాదు
    • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన బెంగళూరు పోలీసులు
    Read full story
  • అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం... రేపు రాజ్యసభ ముందుకు బిల్లు
    Wed 14:42

    అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం... రేపు రాజ్యసభ ముందుకు బిల్లు

    • ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
    • పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
    • చర్చ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎంపీలు
    • రేపు రాజ్యసభ ముందుకు రానున్న బిల్లు
    • రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారనున్న బిల్లు
    Read full story
  • తేయాకు ఆకులు కోసి, కార్మికులతో సెల్ఫీ దిగిన ప్రధాని నరేంద్రమోదీ
    Wed 14:31

    తేయాకు ఆకులు కోసి, కార్మికులతో సెల్ఫీ దిగిన ప్రధాని నరేంద్రమోదీ

    • అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసోంలో పర్యటించిన ప్రధాని మోదీ
    • తేయాకు తోటను సందర్శించి మహిళా కార్మికులతో కలిసి ఆకులు కోసిన వైనం
    • గోగముఖ్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరు
    • అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా
    • రాహుల్ గాంధీకి వందోసారి ఓటమి తప్పదని వ్యాఖ్యలు
    Read full story
  • భారత్-జింబాబ్వే మధ్య రెండు సిరీస్‌లు.. షెడ్యూల్ విడుదల
    Wed 14:25

    భారత్-జింబాబ్వే మధ్య రెండు సిరీస్‌లు.. షెడ్యూల్ విడుదల

    • జులైలో జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా
    • ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్
    • 2027 జనవరిలో భారత్‌లో పర్యటించనున్న జింబాబ్వే
    • రెండు దశాబ్దాల తర్వాత భారత్‌లో జింబాబ్వే ద్వైపాక్షిక సిరీస్
    • రెండు సిరీస్‌ల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు 
    Read full story
  • హిట్ అండ్ రన్ నేరాల కంటే ఘోరంగా ఓ పార్టీ రాజకీయాలు చేస్తోంది: సీఎం చంద్రబాబు
    Wed 14:21

    హిట్ అండ్ రన్ నేరాల కంటే ఘోరంగా ఓ పార్టీ రాజకీయాలు చేస్తోంది: సీఎం చంద్రబాబు

    • వింజమూరు సభలో వైసీపీని టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు
    • కళ్లార్పకుండా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం
    • నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తామని హామీ
    • గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి
    • చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV