రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ఎన్టీఆర్ బయోపిక్ శాటిలైట్ రైట్స్

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'కథానాయకుడు', 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న 'కథానాయకుడు' రిలీజ్ కాబోతోంది. రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదలకానుంది. మరోవైపు ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ. 80 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  
Go Back to Shorts
ntr
biopic
balakrishna
satellite rights
Tollywood

More Telugu News