మళ్లీ అవే రోజులనుకుని బాధపడాలి: ఆర్జీవీ
- రోజులన్నీ సంతోషంగా మారిపోవు
- ఆశతో జీవిస్తుంటాం
- చెప్పాల్సిన అవసరం లేకున్నా చెబుతున్నా
‘కేవలం ‘హ్యాపీ న్యూఇయర్’ అని చెప్పుకోవడం వల్ల మన పాత, కొత్త సంవత్సరాలు ఆనందంతో నిండిపోవని మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ ఆశతో జీవిస్తుంటాం. మరోసారి.. చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెబుతున్నా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ పూర్తయిన తర్వాత మళ్లీ అవే రోజులు అనుకుని బాధపడాల్సిందే’ అని ట్వీట్లో పేర్కొన్నారు.