50 శాతం వేతన సవరణ కోరుతూ.. సమ్మె నోటీస్ ఇచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ!
- అలవెన్సులు 100 శాతం పెంచాలని విజ్ఞప్తి
- రిటైర్మెంట్ వయసు 60కి పెంచాలి
- ఆర్టీసీకి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్
ఈ సందర్భంగా ఈయూ నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్న విషయాన్ని గుర్తుచేశారు. నష్టాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని కోరారు. కాగా, ఈ సమ్మెకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది.