Mon 12:31 సూర్య తదుపరి సినిమా టైటిల్ పై ఆసక్తి సూర్య 36వ సినిమాగా 'ఎన్జీకే' 37వ సినిమా కేవీ ఆనంద్ తో సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్ Read full story
Sat 19:08 జగన్ హయాంలోనే అమరావతిలో రోడ్ల నిర్మాణం జరిగింది: పేర్ని నాని అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పలా మార్చారన్న పేర్ని నాని అమరావతికి చట్టబద్ధత తీర్మానం ఒక డ్రామా అని విమర్శ మండలి ఆమోదం లేకుండా చట్టబద్ధత ఎలా వస్తుందని ప్రశ్న Read full story
Sat 19:04 కాసేపట్లో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్... బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత గతేడాది తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన ఘటనతో కట్టుదిట్టమైన చర్యలు స్టేడియం పరిసరాల్లో 2000 మంది పోలీసుల మోహరింపు, ఏడు ప్రత్యేక బృందాలు భద్రత, ట్రాఫిక్, ఇతర సౌకర్యాలపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం అభిమానులు బాధ్యతగా ఉండాలని బెంగళూరు పోలీసుల విజ్ఞప్తి Read full story
Sat 18:57 హర్మూజ్ జలసంధి దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు బీడబ్ల్యూ ఈఎల్ఎం, బీడబ్ల్యూ టీవైఆర్‌లు హర్మూజ్ దాటినట్లు వెల్లడి అంతర్జాతీయ జలాల్లోకి రెండు నౌకలు ప్రవేశించాయన్న భారత వర్గాలు 90,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీ గ్యాస్ రాక Read full story
Sat 18:48 ఇక అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు విమర్శ 2028 నాటికి రాజధానిలోని కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడి అమరావతిలో విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఒకే రాజధాని, మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ Read full story
Sat 18:47 అమరావతిపై జగన్ మాట మార్చారు: నారాయణ మూడు రాజధానుల పేరుతో జగన్ భయాందోళనలు సృష్టించారన్న నారాయణ శివరామకృష్ణ కమిటీ ఆధారంగా అమరావతిని ఎంపిక చేశామని వెల్లడి అమరావతి పనులను వేగంగా పూర్తి చేస్తామన్న మంత్రి Read full story
Sat 18:30 రామ్ చరణ్, అఖిల్ ఆత్మీయ అనుబంధం... 'పెద్ది' కోసం 'లెనిన్' విడుదల వాయిదా వాయిదా పడిన అఖిల్ 'లెనిన్' చిత్రం విడుదల రామ్ చరణ్ 'పెద్ది' కోసం వాయిదా వేస్తున్నట్లు ప్రకటన మే 1 నుంచి జూన్ 26కు మారిన రిలీజ్ డేట్ ఆరోగ్యకరమైన వాతావరణం కోసమేనన్న చిత్రబృందం Read full story
Sat 18:29 మీరు అలా చేయాల్సిందే: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి హెచ్చరిక అభివృద్ధి, శాంతి కావాలంటే తాము చెప్పినట్లు చేయాలన్న ఇరాన్ అధ్యక్షుడు అమెరికా, ఇజ్రాయెల్‌లు మీ గగనతలాలను వినియోగించుకోకుండా చూడాలని హెచ్చరిక మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరిక Read full story
Sat 18:26 అసెంబ్లీలో అమరావతి తీర్మానం వేళ పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం టెంట్ వేసుకునైనా ఏపీని అభివృద్ది చేద్దామని చంద్రబాబు చెప్పారన్న పవన్ రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం గొప్ప విషయమని వ్యాఖ్య రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరించిందని విమర్శ Read full story
Sat 18:12 ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయరామరాజు ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ నూతన కమిషనర్‌గా వి. విజయరామరాజు నియామకం రాయపూడిలోని కార్యాలయంలో పదవిని స్వీకరించిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులతో తొలి సమీక్షా సమావేశం రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యమని వెల్లడి Read full story