వంగవీటి రంగా కులమతాలకు అతీతుడైన మహానాయకుడు!: కొడాలి నాని
- అన్నివర్గాల్లో ఆయనకు అభిమానులున్నారు
- నాలుగేళ్లే పదవిలో ఉన్నా మంచి పేరు తెచ్చుకున్నారు
- ప్రజల గుండెల్లో రంగా చిరంజీవిగా ఉన్నారు
ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా 30వ వర్ధంతి సందర్భంగా కాటూరులోని స్మృతివనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంగాను భౌతికంగా అంతం చేసినా, ప్రజల గుండెల్లో ఆయన చిరంజీవిగానే ఉన్నారని నాని తెలిపారు.