కేసీఆర్ మనవడు హిమాన్షు చేయూతనందించిన దివ్యాంగుడు మృతి!
- ఎన్నికల వేళ కేసీఆర్ తిరిగి సీఎం కావాలని కోరిన శ్రీనివాసరావు
- అతని ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స చేయిస్తున్న హిమాన్షు
- ఆరోగ్యం విషమించి శ్రీనివాసరావు కన్నుమూత
మెరుగైన వైద్య చికిత్స కోసం శ్రీనివాసరావును హైదరాబాద్ తరలించాలని సిఫార్సు చేసిన వైద్యులు, ఆ ప్రయత్నాల్లో ఉండగానే అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీనివాసరావు మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.