అమ్మాయిలపైనే కాదు.. అబ్బాయిలపైనా లైంగిక వేధింపులు: సినీ నటి గౌతమి
- ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
- యోగా అద్భుతాలు చేస్తుంది
- కేన్సర్ నుంచి నన్ను బయటపడేసింది అదే
కేన్సర్ బారిన పడిన తాను ఎలా కోలుకున్నదీ చెబుతూ.. యోగా అద్భుతాలు చేస్తుందని పేర్కొంది. యోగా వల్లే తాను కేన్సర్ నుంచి బయటపడగలిగానని వివరించింది. యోగాసనాల వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను మొగ్గ దశలోనే తుంచివేయవచ్చని పేర్కొంది. యోగా కారణంగానే తానిప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు గౌతమి తెలిపింది.