అసలు సిగ్గు అన్న పదం గురించే ఆలోచించను!: దిశా పటాని
- ఇటీవల సోషల్ మీడియాలో దిశా పటానీ హాట్ ఫోటోలు
- హీరోయిన్ గా అవకాశాల కోసం తప్పదని వెల్లడి
- గ్లామర్ ప్రపంచంలో సిగ్గు పడవద్దని సలహాలు
ఆ సమయంలో తన ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోబోనని, అసలు సిగ్గు అన్న పదం గురించి కూడా ఆలోచించనని అంటోంది. సిగ్గు గురించి ఆలోచించేవాళ్లు, ఈ పరిశ్రమ గురించే ఆలోచించకూడదని, అసలీ ఫీల్డ్ లోకి రాకూడదని అన్నీ తెలిసిన అనుభవజ్ఞురాలి మాదిరి చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ గ్లామర్ ప్రపంచమని, దానిలో ఉన్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోకూడదని జూనియర్లకు సలహా ఇస్తోంది దిశా పటానీ.