వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. స్పష్టతనిచ్చిన సినీ నటుడు విశాల్
- అరెస్ట్ చేయడం షాక్‌కు గురిచేసింది
- నేను ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయ్యా
- ఆ ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయి
టీఎఫ్‌పీసీకి తాను ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయ్యానన్న విశాల్ తనను ఆపే అధికారం ఎవరికీ లేదన్నాడు. తనను దెబ్బతీసేందుకు సంఘం నిధులు దుర్వినియోగం చేశానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. నిధుల వినియోగానికి సంబంధించి ప్రతీదీ రికార్డెడ్‌గా ఉందని, ఇటువంటి ఆరోపణలు విన్నప్పుడల్లా నవ్వొస్తుందని విశాల్ పేర్కొన్నాడు.