ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా స్థానంలో సంతృప్తిగా ఉన్నాను...ప్రధాని పదవిపై ఆసక్తి లేదు: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి
    01 Fri 11:10

    నా స్థానంలో సంతృప్తిగా ఉన్నాను...ప్రధాని పదవిపై ఆసక్తి లేదు: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి

    • రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ముందుకురాను
    • గంగానది ప్రక్షాళన ప్రస్తుతం నా లక్ష్యం
    • ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌కు  కిశోర్‌ తివారి లేఖపై గడ్కరీ స్పందన
  • కేంద్రం మరో బిగ్ షాక్.. వారికి ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ!
    02 Tue 09:26

    కేంద్రం మరో బిగ్ షాక్.. వారికి ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ!

    • ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 4కు తగ్గించిన కేంద్రం
    • సగటున పేద కుటుంబాలు ఏటా 4 సిలిండర్లనే వాడుతున్నాయని ప్రభుత్వ వర్గాల వెల్లడి
    • ఇటీవల సిలిండర్ ధర రూ. 29 పెరిగినా రూ. 300 సబ్సిడీతో లబ్ధిదారునికి రూ. 642కే అందజేత
    • అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల ఒక్కో సిలిండర్‌పై చమురు సంస్థలకు రూ.700 నష్టం
    • 2022 నుంచి ఇప్పటివరకు ఎల్పీజీ సబ్సిడీల కోసం రూ.52,000 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడి
  • పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారా?.. స్క్రీన్ టైమ్ తగ్గించే సులువైన మార్గాలు ఇవిగో!
    03 Tue 09:23

    పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారా?.. స్క్రీన్ టైమ్ తగ్గించే సులువైన మార్గాలు ఇవిగో!

    • పిల్లల అతి డిజిటల్ వ్యసనంపై నిపుణుల ఆందోళన
    • తల్లిదండ్రులే రోల్ మోడల్‌గా మారాలని సూచన
    • ప్రత్యామ్నాయ హాబీలను ప్రోత్సహించాలని పిలుపు
    • ఇంట్లో 'నో స్క్రీన్ జోన్స్' ఏర్పాటు చేయాలని సూచన
  • పాక్‌లోనే ఆడాం.. భారత్‌లో ఏం భయం?: బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్‌
    04 Tue 09:20

    పాక్‌లోనే ఆడాం.. భారత్‌లో ఏం భయం?: బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్‌

    • టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి తప్పుకొన్న బంగ్లాదేశ్‌
    • తాజాగా పెదవి విప్పిన కెప్టెన్‌ లిటన్‌ దాస్‌
    • తాము భారత్‌లో ఆడాలనుకున్నామని వెల్లడి
    • ఆడొద్దన్నది బోర్డు నిర్ణయమేనని స్పష్టీకరణ
    • పాక్‌లో గన్స్‌ పట్టుకొని రూమ్‌ బయట ఉండేవారని వెల్లడి
  • నాదల్.. నువ్వు మామూలోడివి కాదు: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక ధనుష్ కామెంట్
    05 Tue 09:09

    నాదల్.. నువ్వు మామూలోడివి కాదు: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక ధనుష్ కామెంట్

    • నాదల్ పడిన బాధ తెలియక మ్యాచ్‌ల సమయంలో అరిచానన్న ధనుష్
    • నాదల్ ఆన్-కోర్ట్ అలవాట్లు మూఢనమ్మకాలు కాదని, ఒత్తిడిని తట్టుకునే పద్ధతులని వెల్లడి
    • లెక్కలు వేరే చెప్పినా తన వ్యక్తిగత 'GOAT' నాదలేనని స్పష్టం చేసిన నటుడు
  • భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ.. అత‌ని బ్రాండ్ విలువ తెలిస్తే షాకే!
    06 Tue 09:05

    భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ.. అత‌ని బ్రాండ్ విలువ తెలిస్తే షాకే!

    • భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ
    • రూ.3,542 కోట్లతో అగ్రస్థానంలో నిలిచిన కింగ్ కోహ్లీ
    • షారుఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రాలను అధిగమించిన వైనం
    • ప్యూమా, ఆడీ వంటి గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాలు
    • ఐపీఎల్ టైటిల్ విజయం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ప్రధాన కారణాలు
  • హనీమూన్‌కు ఫ్యామిలీని తీసుకెళ్లిన భర్త.. విడాకులకు దరఖాస్తు చేసిన భార్య!
    07 Tue 09:02

    హనీమూన్‌కు ఫ్యామిలీని తీసుకెళ్లిన భర్త.. విడాకులకు దరఖాస్తు చేసిన భార్య!

    • హనీమూన్ ట్రిప్‌కు అత్తమామలు, ఆడపడుచులను తీసుకెళ్లిన భర్త 
    • ఏకాంతం దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య 
    • కుటుంబ సంతోషం కోసమే తీసుకెళ్లానంటూ సమర్థించుకున్న భర్త 
    • సంబంధాన్ని కాపాడుకునేందుకు ఫ్యామిలీ కౌన్సిలింగ్
    • సయోధ్య కుదరకపోవడంతో విడాకుల వైపు మొగ్గుచూపుతున్న నూతన దంపతులు
  • ఇండియన్ స్క్రీన్‌పై మారని నాయికల పాత్రలు.. పుష్ప, కేజీఎఫ్ బాటలోనే 'పెద్ది'
    08 Tue 08:55

    ఇండియన్ స్క్రీన్‌పై మారని నాయికల పాత్రలు.. పుష్ప, కేజీఎఫ్ బాటలోనే 'పెద్ది'

    • భారీ బడ్జెట్ సినిమాల్లో మహిళల బాడీ ఆబ్జెక్టిఫికేషన్‌పై ‘ఇండియా టుడే’ ప్రత్యేక కథనం 
    • పుష్ప, కేజీఎఫ్ తరహాలోనే 'పెద్ది' చిత్రంలోనూ హీరోయిన్ గ్లామర్‌కే ప్రాధాన్యం
    • జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ, కెమెరా యాంగిల్స్‌పై విమర్శకుల అభ్యంతరం 
    • వివాదాస్పద సీన్ల తొలగింపు.. దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు 
    • విమర్శలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లతో 'పెద్ది' రికార్డు
  • వాంఖడేలో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. బంతితో, బ్యాట్‌తో విధ్వంసం!
    09 Tue 08:47

    వాంఖడేలో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. బంతితో, బ్యాట్‌తో విధ్వంసం!

    • టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
    • బౌలింగ్‌లో 11 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టిన అర్జున్‌
    • బ్యాటింగ్‌లో 34 బంతుల్లోనే 66 పరుగులతో నాటౌట్
    • అతని ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో ఏఆర్‌సీఎస్ అంధేరి ఘన విజయం
    • అర్జున్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
  • మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర.. జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి పురస్కారం
    10 Tue 08:44

    మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర.. జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి పురస్కారం

    • జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి గాను మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర
    • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం ప్రదానం
    • ఏడుగురు పౌరులను చంపిన A++ కేటగిరీ ఉగ్రవాదిని మట్టుబెట్టిన మేజర్
    • అస్సాంకు చెందిన మేజర్ కలితాను అభినందించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV