రాహుల్ బఫూనే.. తండ్రి వ్యాఖ్యలకు ఎంపీ కవిత వత్తాసు!
- లోక్ సభలో సిల్లీగా ప్రవర్తించేవారిని బఫూనే అంటారు
- దేశం కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు
- రాహుల్ కూటమిలో చేరబోమని వెల్లడి
కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ను సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు. తమ ఎజెండా దేశ ప్రయోజనాల కోసమేనని వివరించారు. రాజకీయ పార్టీల మేలు కోసం కాదని అన్నారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన కూటమిలో మాత్రం టీఆర్ఎస్ చేరబోదని కవిత క్లారిటీ ఇచ్చారు.