ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఎంపిక

  • ఎంఐఎం కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో నిర్ణయం
  • అక్బరుద్దీన్ పేరును ప్రకటించిన అసదుద్దీన్
  • గత అసెంబ్లీలో కూడా ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన అక్బరుద్దీన్
తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం దారుస్సలాంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఒవైసీ అధ్యక్షతన సమావేశమైన పార్టీ కార్యనిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గతం అసెంబ్లీలో కూడా ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ వ్యవహరించారు. ఆయనకు అసదుద్దీన్ మరో అవకాశం కల్పించారు. 
Go Back to Shorts
Asaduddin Owaisi
Akbaruddin Owaisi
Telangana
assebly
floor leader
mim

More Telugu News