01 Sun 16:06 సిరియాలోని మసీదును ధ్వంసం చేసిన అమెరికా సంకీర్ణ సేనలు హాజిన్ పట్టణంలోని మసీదు ధ్వంసం బేస్ గా వాడుకుంటున్న ఐసిస్ ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోయిన 16 మంది ఉగ్రవాదులు
02 Tue 15:20 అంతా అయిపోయింది... అసెంబ్లీలో స్టాలిన్‌ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై తీవ్ర వాగ్వాదం డీఎంకేపై తీవ్ర ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి విజయ్ స్టాలిన్ మేనరిజంను అనుకరించి చూపించిన విజయ్ ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేల వాకౌట్ అవినీతి కేసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి
03 Tue 15:14 23 ఏళ్ల తర్వాత అమెరికాకు గుడ్ బై.. రూ.56 కోట్లున్నా మనశ్శాంతి కరవైందన్న ఎన్నారై యూఎస్‌లో 23 ఏళ్లుగా నివసిస్తున్న ఓ ఎన్నారై భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయం ఎన్ని విజయాలు సాధించినా ఇప్పటికీ 'పరాయి వాడినే' అనే భావన వెంటాడుతోందని ఆవేదన వృద్ధాప్యంలో కుటుంబం, సమాజం అండగా ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం ఎన్నారై పోస్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు.. భిన్నమైన సలహాలు
04 Tue 15:09 కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం మరో స్థలం: రామ్మోహన్ నాయుడితో తుమ్మల, ఉత్తమ్ భేటీ కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తుమ్మల, ఉత్తమ్ విన్నపం భద్రాచలంకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారన్న మంత్రులు సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు
05 Tue 15:02 టీమిండియాలోకి మరో కొత్త కుర్రాడు.. నితీశ్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి దూరం ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల నుంచి ఔట్ నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపిక సీనియర్ భారత జట్టులో షెడ్గేకు తొలి అవకాశం ఇండియా-ఏ, ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన
06 Tue 14:58 లక్నోలో అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న మృతుల చివరి ఫోన్ కాల్స్! నిన్న లక్నోలోని వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో 15 మంది మృతి, ఏడుగురికి గాయాలు కాపాడమంటూ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చివరి ఫోన్ కాల్
07 Tue 14:54 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం రాష్ట్రంలో రూ.34 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం సుమారు 35 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఉండవల్లి, జ్యుడీషియల్ అకాడమీకి భారీగా నిధులు కేటాయింపు
08 Tue 14:47 పుణె బిజినెస్‌మ్యాన్ మృతి కేసులో ట్విస్ట్.. కాబోయే భార్యే లోయలోకి తోసినట్లు అనుమానాలు! పుణెలో యువకుడి మరణం కేసులో సంచలన మలుపు హత్య జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం కాబోయే భార్య, ఆమె ప్రియుడిపై అనుమానాలు జూన్ 14న తొలి హత్యాయత్నం జరిగినట్టు గుర్తింపు! డిజిటల్ ఆధారాలతో కేసు దర్యాప్తులో మలుపు
09 Tue 14:43 విజయవాడలో సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండైన సీఐ నాగరాజు విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని నివాసంలో సీఐని కస్టడీలోకి తీసుకున్న అధికారులు నాగరాజును తరలిస్తుండగా అడ్డుకునేందుకు యత్నించిన అనుచరులు పోలీసులకు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత
10 Tue 14:27 ఐపీఎల్‌లో సంచలనం: భారీ జీతం వదులుకుని సొంతగూటికి పంత్.. లక్నోకు కుల్దీప్ సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చిన రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కీలకమైన ప్లేయర్ ట్రేడ్ రూ. 27 కోట్ల జీతాన్ని వదులుకుని రూ. 15 కోట్లకు ఒప్పందం పంత్‌కు బదులుగా లక్నో జట్టులోకి వెళ్లిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ట్రేడ్‌లలో ఒకటని ప్రకటన