Sun 14:39 మా అక్క భర్తవి కాబట్టే నీ బండారం బయటపెట్టడం లేదు: తమ్మినేనిపై కూన రవికుమార్ ఫైర్ నేను లేకపోతే నీవు ఎక్కడ ఉండేవాడివో గుర్తుంచుకో చంద్రబాబును విమర్శించే హక్కు నీకు లేదు జగన్ ఒక ఫ్యాక్షనిస్టు, మాఫియా నేత, కబ్జాకోరు Read full story
Wed 13:01 సీఎం హోదాలో తొలిసారి.. కుప్పంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం సందర్శన గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు, భువనేశ్వరి Read full story
Wed 12:49 దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ ఏఐఓసీడీ పిలుపుతో సమ్మెలో పాల్గొంటున్న 12.40 లక్షల మంది ఫార్మసిస్ట్‌లు ఆన్‌లైన్ మందుల అమ్మకాలు పూర్తిగా చట్టవిరుద్ధమని ఆరోపణ భారీ డిస్కౌంట్లను అరికట్టాలనేది ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్ సమ్మె సమయంలో అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని హామీ Read full story
Wed 12:46 ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను, వారి కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు ప్రేమ పెళ్లి చేసుకున్న రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంకు చెందిన తేజ, నాగలక్ష్మి కుటుంబాలు సహా జంటను వెలివేసిన గ్రామ పెద్దలు నిబంధనలు ధిక్కరిస్తే రూ. 2 లక్షల జరిమానా విధిస్తామని ఊరిలో చాటింపు Read full story
Wed 12:43 ‘A’ సింబల్ సంబరాలు వైరల్: సీక్రెట్ విప్పిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో చెలరేగి ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ లక్నోపై 38 బంతుల్లోనే 93 పరుగులు 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అర్ధ శతకం తర్వాత వేళ్లతో ‘A’ సింబల్ వాళ్ల అమ్మ పేరు ‘A’తో మొదలవుతుందని వెల్లడి Read full story
Wed 12:26 సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతి అధికారులను పట్టిస్తే లక్ష మీదే! లంచం అడిగిన అధికారుల వివరాలు ఇస్తే లక్ష రూపాయల రివార్డ్ తమిళనాడులో అవినీతిపై సీఎం విజయ్ సంచలన ప్రకటన ఫిర్యాదుకు వీడియో ఆధారం తప్పనిసరి అని స్పష్టం చేసిన ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖకు పూర్తి అధికారాలు ఇస్తూ కీలక నిర్ణయం Read full story
Wed 12:23 బాలయ్య సినిమాలో మంచు మనోజ్.. తన గాడ్ ఫాదర్ అంటూ మనోజ్ భావోద్వేగం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరైన మంచు మనోజ్ ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఈ సినిమాతో నిజమవుతోందన్న మనోజ్ Read full story
Wed 12:08 హ్యాపీ బర్త్‌డే బావ.. ఈసారి టైగర్ కాదు డ్రాగన్: అల్లు అర్జున్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్‌డే బావా అంటూ ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పిన అల్లు అర్జున్ ఈసారి వచ్చేది టైగర్ కాదు డ్రాగన్ అంటూ బన్నీ ఆసక్తికర ట్వీట్ లవ్ యూ కన్నా.. నా హీరో అంటూ ఎన్టీఆర్‌కు ఖుష్బూ శుభాకాంక్షలు Read full story
Wed 12:06 త్వరలో మానవ మేధస్సును మించిపోయే టెక్నాలజీ.. గూగుల్ ఏఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మనుషుల కంటే తెలివైన ఏఐ గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు భవిష్యత్తులో రోగాలన్నింటికీ ఏఐ పరిష్కారం మనుషుల ఆయుష్షు పెరిగే అవకాశం Read full story
Wed 11:42 కడపలో అదానీ భారీ పవర్ ప్రాజెక్ట్.. 'గండికోట-2'కు ప్రభుత్వ ఆమోదం కడప జిల్లాలో అదానీ గ్రూప్ 2250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు 'గండికోట-2' ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఈ ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన స్థిరత్వానికి ఈ ప్రాజెక్టు కీలకం 72 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశం Read full story