Fri 17:49 గజ్జెల కాంతంపై టీపీసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గజ్జెల కాంతం తీవ్ర విమర్శలు షోకాజ్ నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ సంఘం రేపటి లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశం Read full story
Fri 12:02 కొండాపూర్ పబ్‌పై పోలీసుల మెరుపు దాడి: 8 మందికి డ్రగ్స్ పాజిటివ్.. నటి హేమ క్లారిటీ! క్వాక్ ఎరీనా పబ్‌పై పోలీసుల దాడి 64 మందికి అక్కడికక్కడే పరీక్షలు ఆ సమయంలో పబ్‌లోనే ఉన్న హేమ డ్రగ్స్ టెస్టులో తనకు నెగెటివ్ వచ్చిందని వెల్లడి Read full story
Fri 11:59 దూసుకెళ్తున్న ఎయిర్‌టెల్.. వెనుకబడే వున్న వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ దూసుకెళ్తున్న భారతీ ఎయిర్‌టెల్ గత జులై తర్వాత తొలిసారిగా ఖాతాదారులను పెంచుకున్న వొడాఫోన్ ఐడియా ఫిబ్రవరిలో 22,000 మంది కొత్త యూజర్లను చేర్చుకున్న వీఐ టెలికం రంగంలో అగ్రస్థానంలో స్థిరంగా కొనసాగుతున్న జియో Read full story
Fri 11:53 యాపిల్ 50వ వార్షికోత్సవం: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు యాపిల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ సేల్ రూ. 1,02,900కే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఐఫోన్ 17, ఐప్యాడ్, యాపిల్ వాచ్‌లపై కూడా ఆకర్షణీయ ఆఫర్లు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్‌పై అదనపు బోనస్ Read full story
Fri 11:50 గోయెంకా తీరు సిగ్గుచేటు.. లక్నో ఓనర్‌ను బ్యాన్ చేయండి: లలిత్ మోదీ లక్నో ఓటమి తర్వాత కెప్టెన్ పంత్‌తో గోయెంకా సీరియస్ చర్చ వైరల్ వీడియోపై నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన విమర్శలు గోయెంకాను నిషేధించాలంటూ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యాఖ్యలు గతంలో కేఎల్ రాహుల్‌తోనూ ఇలాగే ప్రవర్తించిన ఓనర్ వివాదంపై స్పందిస్తూ వీడియో విడుదల చేసిన ఎల్ఎస్‌జీ Read full story
Fri 11:47 మగవాళ్లకు ఒక రూల్.. ఆడవాళ్లకు ఒక రూలా?": సమాజంపై మంచు లక్ష్మి ఫైర్ మహిళలను సమాజం చూసే దృక్పథంపై మంచు లక్ష్మి ఫైర్ మగాళ్లు బోల్డ్ నిర్ణయం తీసుకుంటే అది గొప్ప అని ప్రశంసిస్తారని విమర్శ అదే మహిళలు చేస్తే రకరకాలుగా మాట్లాడుకుంటారని ఆగ్రహం పెళ్లికి ముందు తన భర్తకు కూడా చిన్న వార్నింగ్ ఇచ్చానని వెల్లడి Read full story
Fri 11:16 అమెరికా F-35 జెట్ మరో దానిని కూల్చేశాం.. ఇరాన్ ప్రకటన సెంట్రల్ ఇరాన్ గగనతలంలో కూల్చేశామన్న ఐఆర్‌జీసీ ఇప్పటి వరకు ధ్రువీకరించని అమెరికా పెంటగాన్ మార్చి 9న కూడా ఇలాంటి ప్రకటనే చేసిన ఇరాన్ Read full story
Fri 11:12 చంద్రబాబు పోరాట ఫలితమే అమరావతికి చట్టబద్ధత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అమరావతికి చట్టబద్ధత అనేది చరిత్రలో ఒక మైలురాయి అన్న మాధవ్ ఈ విజయం వెనుల వేలాది రైతుల పోరాటాలు ఉన్నాయని వ్యాఖ్య అమరావతికి తొలి నుంచి మోదీ అండగా నిలుస్తున్నారన్న మాధవ్ Read full story
Fri 11:09 యూడీఎఫ్ మేనిఫెస్టోతో కేరళకు స్వర్ణయుగం: సీఎం రేవంత్ రెడ్డి కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యూడీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం పేదలకు ఆర్థిక సాయం, పెన్షన్ల పెంపు వంటి కీలక హామీలు ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు Read full story
Fri 11:06 ఒక్క దెబ్బకు 8 టార్గెట్లు.. గల్ఫ్ దేశాలను వణికిస్తున్న ఇరాన్ హిట్‌లిస్ట్ అమెరికా దాడుల్లో తమ అతిపెద్ద వంతెన కూలిపోయిందన్న ఇరాన్ ప్రతీకారంగా 8 గల్ఫ్ వంతెనల హిట్‌లిస్ట్ విడుదల చేసిన వైనం సౌదీ, యూఏఈ, కువైట్, ఖతార్‌లోని కీలక వంతెనలే లక్ష్యం పశ్చిమాసియాలో మరింత ముదురుతున్న యుద్ధ వాతావరణం Read full story