'సైరా' కోసం అండర్ వాటర్లో చిరూ ఫైట్
- షూటింగు దశలో 'సైరా'
- ముంబై నుంచి స్పెషల్ టీమ్
- వేసవి సెలవుల్లో విడుదల
ఏకధాటిగా కొన్ని రోజులపాటు అండర్ వాటర్లో యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అండర్ వాటర్లో జరిగే ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా చూస్తున్నారట. రిస్క్ తో కూడుకున్న ఈ సన్నివేశాల్లో చేయడానికి చిరంజీవి ఎంత మాత్రం వెనుకాడకపోవడం విశేషమని చెప్పుకుంటున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.