తెలంగాణలో పూర్తయిన ఓట్ల లెక్కింపు.. పూర్తి ఫలితాల వెల్లడి
- 88 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం
- 19 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్
- ఖాతా కూడా తెరవని టీజేఎస్
కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు రెండు చోట్లకు పరిమితమయ్యారు. టీఆర్ఎస్ నుంచి కూడా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సభాపతి మధుసూదనాచారి, చందూలాల్ ఓటమి పాలయ్యారు. ఇక తెలంగాణ జన సమితి ఖాతా కూడా తెరవకపోవడం విశేషం.