తెలంగాణలో ఓడిన అసలైన ప్రముఖులు వీరే!.. వెటకారంగా స్పందించిన విజయసాయిరెడ్డి!
- చంద్రబాబు, బాలయ్య ఓడారని వ్యాఖ్య
- జాబితాలో ఇద్దరు మీడియా అధిపతులు
- కాంగ్రెస్ పార్టీ టీడీపీ తోకపట్టుకుందని ఎద్దేవా
‘తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల జాబితా ఇదే,
1) చంద్రబాబు నాయుడు
2) బాలకృష్ణ
3) లగడపాటి రాజగోపాల్
4) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ
5) ఈనాడు-ఈటీవి రామోజీ
6) మునుగుతున్న చంద్రబాబు తోకపట్టుకుని ఈదటానికి ప్రయత్నించిన కాంగ్రెస్’ ... అంటూ వ్యంగ్యంగా స్పందించారు.