ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. కృష్ణా జలాలపై పిటిషన్ కొట్టివేత!
    Mon 13:40

    ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. కృష్ణా జలాలపై పిటిషన్ కొట్టివేత!

    • గతంలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
    • కర్ణాటక, మహారాష్ట్రలను కూడా చేర్చాలని వినతి
    • ఏపీ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం
    Read full story
  • దస్తగిరి హత్యను గంజాయి ముఠా గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు: షరీఫ్
    Fri 19:47

    దస్తగిరి హత్యను గంజాయి ముఠా గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు: షరీఫ్

    • దస్తగిరి హత్య వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనమని ఎంఏ షరీఫ్ విమర్శ
    • వివేకా హత్య తరహాలోనే 'గంజాయి ముఠా' కథతో కప్పిపుచ్చే యత్నమని ఆరోపణ
    • రూ.500 కోట్ల భూవివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడి
    • సాక్షి పత్రికలో బ్యానర్ వార్తతో అసలు దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపణ
    Read full story
  • టైటాన్స్‌తో మ్యాచ్‌... చిన్నస్వామిలో టాస్ గెలిచిన ఆర్సీబీ
    Fri 19:22

    టైటాన్స్‌తో మ్యాచ్‌... చిన్నస్వామిలో టాస్ గెలిచిన ఆర్సీబీ

    • ఐపీఎల్ 2026: ఆర్సీబీ, గుజరాత్ మధ్య కీలక పోరు
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్
    • తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిగా ఉండొచ్చని పటీదార్ అంచనా
    • మొదట బ్యాటింగ్ అయినా ఫర్వాలేదన్న గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    • గుజరాత్ జట్టులోకి జాసన్ హోల్డర్, మానవ్ సుతార్
    Read full story
  • జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ... మండలి చైర్మన్ పై వేపాడ చిరంజీవి ఫైర్
    Fri 19:10

    జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ... మండలి చైర్మన్ పై వేపాడ చిరంజీవి ఫైర్

    • జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరించడం అప్రజాస్వామికమన్న వేపాడ
    • ఎవరి ప్రయోజనాల కోసం రాజీనామాలు ఆమోదించడం లేదో చైర్మన్ చెప్పాలని నిలదీత
    • కోర్టు జరిమానా విధించినా చైర్మన్ తీరులో మార్పు లేదని విమర్శలు
    • చైర్మన్ పార్టీకి విధేయుడిగా కాకుండా నిష్పక్షపాతంగా ఉండాలని సూచన
    • రాజకీయాలు చేయాలంటే పదవి వదిలి రావాలని చైర్మన్‌కు హితవు
    Read full story
  • ఆపరేషన్ లోటస్... రాఘవ్ చద్ధా సంచలన ప్రకటనపై ఘాటుగా స్పందించిన ఆప్
    Fri 19:01

    ఆపరేషన్ లోటస్... రాఘవ్ చద్ధా సంచలన ప్రకటనపై ఘాటుగా స్పందించిన ఆప్

    • రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఎంపీలు ఆప్‌ను వీడటంపై తీవ్ర దుమారం
    • ఇది బీజేపీ కుట్రేనని, పంజాబ్‌లో ‘ఆపరేషన్ లోటస్’ అమలు చేశారని ఆప్ ఆరోపణ
    • పార్టీ వీడిన వారిని ద్రోహులుగా అభివర్ణించిన ఆప్ నాయకత్వం
    • పంజాబీలకి బీజేపీ మరోసారి వెన్నుపోటు పొడిచిందన్న అరవింద్ కేజ్రీవాల్
    • ఈ కుట్రను అమలు చేయడానికి రాఘవ్ చద్దాను అమిత్ షా వాడుకున్నారని ఆరోపణ
    Read full story
  • వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'... 'కమ్సహమ్నిదా' మేకింగ్ వీడియో ఇదిగో!
    Fri 18:53

    వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'... 'కమ్సహమ్నిదా' మేకింగ్ వీడియో ఇదిగో!

    • వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' నుంచి 'కమ్సహమ్నిదా' పాట మేకింగ్ వీడియో విడుదల
    • ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటకు తమన్ సంగీతం 
    • తెర వెనుక వరుణ్, రితికా నాయక్‌ల సందడితో ఆసక్తికర వీడియో
    • దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ త్వరలో వెల్లడి
    • మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీగా ఈ చిత్రం నిర్మాణం
    Read full story
  • చర్చలతోనే పరిష్కారం.. ప్రాణాలు తీసుకోవద్దు: ఆర్టీసీ నేతలతో భట్టి విక్రమార్క
    Fri 18:45

    చర్చలతోనే పరిష్కారం.. ప్రాణాలు తీసుకోవద్దు: ఆర్టీసీ నేతలతో భట్టి విక్రమార్క

    • మంత్రుల బృందంతో జేఏసీ నేతల భేటీ
    • డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మల్లు భట్టి
    • ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ
    Read full story
  • అనంతబాబు ఇన్ని రోజులూ జగన్ ప్యాలెస్‌లోనే తలదాచుకున్నాడు: సానా సతీష్
    Fri 18:41

    అనంతబాబు ఇన్ని రోజులూ జగన్ ప్యాలెస్‌లోనే తలదాచుకున్నాడు: సానా సతీష్

    • రాష్ట్ర అభివృద్ధికి జగన్ వ్యాఖ్యలు ప్రమాదకరమన్న సానా సతీష్
    • కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపణ
    • దళిత డ్రైవర్ హంతకుడికి జగన్ ప్యాలెస్‌లో ఆశ్రయం కల్పించారని విమర్శలు
    • హత్యా రాజకీయాలు జగన్‌కు ఆనవాయతీగా మారాయని వ్యాఖ్యలు
    • పద్ధతి మార్చుకోకపోతే 1 సీటుకే పరిమితం అవుతారని హెచ్చరిక
    Read full story
  • ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!
    Fri 18:36

    ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!

    • ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు ఏసీబీ కోర్టులో నిరాశ
    • రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన కోర్టు
    • ఈ కేసులో పలువురు నిందితులకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరు
    Read full story
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట
    Fri 18:30

    కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట

    • 2011 మిలియన్ మార్చ్ కేసులను కొట్టివేసిన హైకోర్టు
    • ట్యాంక్‌బండ్‌పై నాడు నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఉద్రిక్తత
    • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై కేసు నమోదు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV